ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 11 భారీ తగ్గింపు..

ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 11 అత్యంత సరసమైన ధరకే అందుబాటులో ఉంది.

ఐఫోన్ 11లో కొన్ని అద్భుతమైన ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు ఉన్నాయి.

6.1-అంగుళాల లిక్విడ్ రెటినా HD డిస్ప్లేను కలిగి ఉంది.

12MP లెన్స్‌లు, 12 MP ఫ్రంట్ కెమెరాతో డ్యూయల్-సెట్ కెమెరాతో అద్భుతమైన ఫొటోలను తీసుకోవచ్చు.

128GB స్టోరేజీని అందిస్తుంది. A13 బయోనిక్ చిప్ ప్రాసెసర్‌తో అందిస్తుంది.

ఆపిల్ ఐఫోన్ 11 ధర రూ. 48,900గా ఉంది.

ఫ్లిప్‌కార్ట్ నుంచి కేవలం రూ. 44,999కు అందిస్తుంది.

బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను పొందడం ద్వారా ఐఫోన్ 11 ధరను మరింత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.