Flipkart Big Billion Days Sale : ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 12మినీ, ఐఫోన్ 11 ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. డోంట్ మిస్..!

Flipkart Big Billion Days Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ సేల్ కొనసాగుతోంది. డిస్కౌంట్ ధరకే ఏదైనా కొత్త స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలంటే ఇదే సరైన సమయం. అందులోనూ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని చూస్తున్నారా?

Flipkart Big Billion Days Sale : ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 12మినీ, ఐఫోన్ 11 ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. డోంట్ మిస్..!

Flipkart Big Billion Days Sale iPhone 12 Mini, iPhone 11 gets massive discount

Flipkart Big Billion Days Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ సేల్ కొనసాగుతోంది. డిస్కౌంట్ ధరకే ఏదైనా కొత్త స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలంటే ఇదే సరైన సమయం. అందులోనూ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అయితే యాక్సిస్ బ్యాంక్ (Axis Bank), ఐసీఐసీఐ (ICICI) బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై 10శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఆఫర్ కొనసాగుతోంది.

మీరు ఇప్పటికీ ఏ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలో నిర్ణయించుకోలేకపోతే.. బడ్జెట్ ఆపిల్ ఐఫోన్‌ను కొనుగోలు చేసుకోవచ్చు. ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో Flipkart iPhone 12 Mini, iPhone 11పై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. Apple ఫోన్‌లలో పర్ఫార్మెన్స్ వాటి ఫీచర్లు ఎలా ఉన్నాయో ఓసారి లుక్కేయండి.

పండుగ సేల్ సమయంలో మిలియన్ల మంది కస్టమర్‌లు ఇప్పుడు ఐఫోన్‌లను తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఐఫోన్లలో iPhone 12 Mini, iPhone 12 Mini 2020లో లాంచ్ అయ్యాయి. ఈ మోడల్ ఫోన్లను ధర రూ. 22,090కి కొనుగోలు చేయవచ్చు. స్మార్ట్‌ఫోన్ 64GB వేరియంట్ రూ. 59,900 ధరకే వస్తుంది.

Flipkart Big Billion Days Sale iPhone 12 Mini, iPhone 11 gets massive discount

Flipkart Big Billion Days Sale iPhone 12 Mini, iPhone 11 gets massive discount

అయితే, Flipkart 34 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. ధర రూ. 38,990కి తగ్గుతుంది. పోర్టల్ రూ.16,900 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ కూడా అందిస్తోంది. దాంతో ఐఫోన్ ధర మరింత తగ్గవచ్చు. అంతేకాకుండా.. కస్టమర్లు అనేక బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్‌లను కూడా పొందవచ్చు. Apple 2021లో iPhone 13 సిరీస్‌ని ప్రారంభించిన తర్వాత iPhone Miniని ఆపేసింది. ఈ డివైజ్ ప్రొడక్టులో లేనందున యూజర్లు అతిచిన్న iPhoneని సొంతం చేసుకోవచ్చు.

iPhone 11 స్పెషిఫికేషన్లు ఇవే :
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా.. ఈ-కామర్స్ దిగ్గజం iPhone 11పై భారీ డీల్‌ను ప్రకటించింది. ఆసక్తి ఉన్న కొనుగోలుదారులు ఇప్పుడు ఈ Apple హ్యాండ్‌సెట్‌ను రూ. 19,090కి కొనుగోలు చేయవచ్చు. iPhone 11 (64GB స్టోరేజీ) మోడల్ ధర రూ. 43,900లకే అందిస్తోంది. Flipkart ప్రస్తుతం ధరను రూ. 36,990కి తగ్గించి 15 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. కస్టమర్‌లు రూ.16,900 వరకు ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. దీని ధరను రూ. 20,090కి తగ్గించవచ్చు. అంతేకాకుండా ICICI బ్యాంక్ డెబిట్ కార్డ్‌లపై రూ.1,250 వంటి అనేక బ్యాంక్ ఆఫర్‌లు ఉన్నాయి.

Flipkart Big Billion Days Sale iPhone 12 Mini, iPhone 11 gets massive discount

Flipkart Big Billion Days Sale iPhone 12 Mini, iPhone 11 gets massive discount

కస్టమర్‌లు రూ. 20వేల లోపు iPhone 11ని ఇంటికి తీసుకెళ్లవచ్చు. ఈ-కామర్స్ దిగ్గజం స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, వేరబుల్ ప్రొడక్టులు, ఇతర అప్లియన్సెస్‌లపై డిస్కౌంట్లను అందిస్తోంది. అంతేకాకుండా, ICICI బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ కార్డ్ హోల్డర్లు.. వారి కొనుగోలుపై డిస్కౌంట్ 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. Flipkart కొత్త కస్టమర్‌లు సేల్ సమయంలో రూ.100 డిస్కౌంట్ కూడా అందిస్తోంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Apple iPhone 11 Sale : అరే.. ఏంట్రా ఇది.. ఐఫోన్ 11 మోడల్ ఆపేసిన ఆపిల్.. ఫ్లిప్‌కార్ట్‌లో స్టాక్ ఉందిగా.. ఇప్పుడే కొనేసుకోండి.. ధర ఎంతంటే?