Gold Price: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్… నేడు భారీగా తగ్గిన బంగారం ధర
బంగారాన్ని కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది శుభవార్తనే. ఈరోజు పసిడి ధర గణనీయంగా దిగివచ్చింది. వెండి కూడా అదే దారిలో పయనిస్తోంది. నేడు హైదరాబాద్ నగరంలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం, అలాగే ఒక కిలో వెండిపై అమలవుతున్న తాజా రేట్లు ఎలా ఉన్నాయంటే?