దోమల నివారణే దోపిడీ మార్గం.. జీహెచ్ఎంసీలో సీనియర్ ఎంటమాలజిస్ట్ బలవంతపు వసూళ్లు..!
దోమల నివారణే దోపిడీ మార్గంగా ఎంచుకున్న ఓ ఆఫీసర్ స్టోరీ ఇది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను జలగలా పీడిస్తూ అక్రమార్జనే ధ్యేయంగా పని చేస్తున్న ఓ అవినీతి దోమ ”మచ్చర్ కహానీ” ఇది.