Telugu » Latest News
ఇప్పుడు క్లెయిమ్ చేశాక ఓ కారణంతో కంపెనీ క్లయిమ్ను తిరస్కరించిందని అన్నారు.
బోయపాటి అఖండ 2 సక్సెస్ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో అఖండ 3 సినిమా గురించి ప్రస్తావించారు. (Akhanda 3)
టాలీవుడ్ లో విషాదం నెలకొంది. దర్శకుడు కిరణ్ కుమార్ అలియాస్ కేకే మరణించారు. (Director Kiran Kumar)
దుబాయ్లోని అబుదాబి వేదికగా మంగళవారం ఐపీఎల్ 2026 మినీ వేలం (IPL 2026 Auction) జరిగింది.
ఇటీవల రిలీజ్ చేసిన సాంగ్ లో పవన్ కళ్యాణ్ డ్యాన్స్ అదరగొట్టడంతో ఒక్కసారిగా ఉస్తాద్ భగత్ సింగ్ పై హైప్ నెలకొంది. (Pawan Kalyan)
యాషెస్ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య అడిలైడ్ ఓవల్ వేదికగా మూడో టెస్టు మ్యాచ్ (AUS vs ENG 3rd Test ) ప్రారంభమైంది.
అవతార్ పార్ట్ 3 ఫైర్ అండ్ ఆష్ సినిమా డిసెంబర్ 19 న రిలీజ్ కానుంది.(Rajamouli)
Mobile Recharge Plans : మొబైల్ రీఛార్జ్ రేట్లు పెరగబోతున్నాయి. టెలికాం కంపెనీలు 2026లో రీఛార్జ్ రేట్లను భారీగా పెంచే అవకాశం ఉంది. ధరలు 16 శాతం నుంచి 20శాతం వరకు పెరగవచ్చు.
ల్యాబ్లో ఆ శాంపిళ్లను పరీక్షించి, ప్రమాదకర రసాయనాల మోతాదులను పరిశీలించారు.
ప్రస్తుతం విజయ్ రౌడీ జనార్దన్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. (Rowdy Janardhan)