Jabardasth Rakesh and Sujatha : ప్రియురాలి పుట్టినరోజుని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసిన జబర్దస్త్ రాకేష్..

జబర్దస్త్‌లో రాకింగ్ రాకేష్‌గా మంచి గుర్తింపుని సంపాదించుకున్న రాకేష్.. యాంకర్ కమ్ కమెడియన్ జోర్దార్ సుజాతతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. త్వరలో పెళ్లి చేసుకోబోతున్న ఈ జంట.. ప్రస్తుతం దుబాయ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఇవాళ సుజాత పూతినరోజు కావడంతో, ప్రియురాలి బర్త్ డేని దుబాయ్ లో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశాడు రాకేష్.

1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

ట్రెండింగ్ వార్తలు