Aishwarya Rai Bachchan : చేతికి కట్టుతోనే కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో ఐశ్వర్య రాయ్.. వైరల్ అవుతున్న ఫొటోలు..
ఇటీవల ఐశ్వర్య రాయ్ చేతికి గాయమవగా చేతి కట్టుతోనే కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొని అందర్నీ ఆశ్చర్యపరిచింది ఐశ్వర్య రాయ్.
- Saketh U
- Published On : May 18, 2024 / 05:30 PM IST
