Karthikeya2: ఓటీటీలోనూ కార్తికేయ-2 దూకుడు.. అదిరిపోయే రికార్డు సొంతం!

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన రీసెంట్ మూవీ ‘కార్తికేయ-2’ బాక్సాఫీస్‌ను ఏ విధంగా షేక్ చేసిందో మనం చూశాం. పూర్తి అడ్వెంచర్ మూవీగా వచ్చిన ఈ సినిమాను దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన విధానం అద్భుతంగా ఉండటంతో ఆడియెన్స్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు. ఈ సినిమా ఇటీవల ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చిన సంగతి తెలిసిందే.

Karthikeya 2: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన రీసెంట్ మూవీ ‘కార్తికేయ-2’ బాక్సాఫీస్‌ను ఏ విధంగా షేక్ చేసిందో మనం చూశాం. పూర్తి అడ్వెంచర్ మూవీగా వచ్చిన ఈ సినిమాను దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన విధానం అద్భుతంగా ఉండటంతో ఆడియెన్స్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.

Karthikeya 2: కార్తికేయ-2.. ఓటీటీకి వచ్చేది అప్పుడేనా..?

అయితే, ఈ సినిమా ఇటీవల ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. జీ5 ఓటీటీ ప్లాట్‌ఫాంలో కార్తికేయ 2 చిత్రం దసరా కానుకగా స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఇక ఈ సినిమాకు ఓటీటీలోనూ ప్రేక్షకులు నీరాజనం పడుతున్నారు. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన కేవలం 48 గంటల్లోనే ఏకంగా 100 కోట్ల స్ట్రీమింగ్ నిమిషాలను పూర్తి చేసుకుంది. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్దే కాకుండా, ఓటీటీలోనూ తనదైన రికార్డు క్రియేట్ చేసుకుంది.

Karthikeya 2 : బాలీవుడ్ టాప్ 10 లో కార్తికేయ 2.. సరికొత్త రికార్డ్ సృష్టించిన నిఖిల్..

నిఖిల్, అనుపమ పరమేశ్వరన్, శ్రీనివాస రెడ్డి, వైవా హర్ష ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాకు కాళభైరవ సంగీతం అందించాడు. ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశాయి.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ట్రెండింగ్ వార్తలు