తారక్ క్యూట్ కిడ్స్.. అభయ్ రామ్, భార్గవ రామ్..

Jr.NTR Kids: క్రిస్మస్ సందర్భంగా సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ.. బ్యూటిఫుల్ ఫొటోస్ పోస్ట్ చేస్తున్నారు. తాజాగా
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన ఇద్దరు పిల్లలు అభయ్ రామ్, భార్గవ రామ్ క్యూట్ పిక్స్ షేర్ చేశారు.

 

 

అన్నదమ్ములిద్దరూ భలే క్యూట్‌గా ఉన్నారు.. అన్నయ్య అభయ్‌కి తమ్ముడు భార్గవ ముద్దు పెడుతున్న ఫొటోలు సూపర్‌గా ఉన్నాయి. తారక్ ఫ్యాన్స్, నెటిజన్స్ ‘క్యూట్ కిడ్స్’ అని కామెంట్స్ చేస్తూ ఈ పిక్స్ షేర్ చేయడంతో వైరల్ అవుతున్నాయి.

 

ట్రెండింగ్ వార్తలు