boAt Wave Fury Price : కొత్త స్మార్ట్‌వాచ్ కావాలా? బోట్ వేవ్ ఫ్యూరీ కేవలం రూ.1,499 మాత్రమే.. ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పుడే కొనేసుకోండి..!

boAt Wave Fury Price : కొత్త స్మార్ట్‌వాచ్ కొనేందుకు చూస్తున్నారా? బోట్ వేవ్ ఫ్యూరీపై 78 శాతం తగ్గింపు అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ వాచ్‌ ఇప్పుడే కొనుగోలు చేయండి.

boAt Wave Fury price drops with a 78 Percent discount,

boAt Wave Fury Price : ప్రముఖ స్మార్ట్‌వాచ్ తయారీ కంపెనీ బోట్ వేవ్ ఫ్యూరీ (boAt Wave Fury) స్మార్ట్‌వాచ్ ఇప్పుడు రూ.6,999కి బదులుగా రూ.1,499కు అందుబాటులో ఉంది. ఈ అద్భుతమైన డీల్ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. boAt Wave Fury స్మార్ట్‌వాచ్ ప్రస్తుతం 78శాతం తగ్గింపుతో ఉంది. మీరు ఈ స్మార్ట్ వాచ్ కోసం బ్యాంక్ ఆఫర్‌లను కూడా పొందవచ్చు.

బోట్ వేవ్ ఫ్యూరీ స్పెసిఫికేషన్స్ :
యూజర్ ఎక్స్‌పీరియన్స్ కోసం బోట్ వేవ్ ఫ్యూరీ 240 x 284ppi, 550-నిట్స్‌తో 1.83-అంగుళాల HD డిస్‌ప్లేను కలిగి ఉంది. స్మార్ట్‌వాచ్‌లో డ్యూయల్-లేయర్ మెటల్ కోటింగ్, సిల్క్-ఫినిష్డ్ సర్‌ఫేస్‌తో కూడిన IP67 షెల్, స్కిన్‌కు అనుకూలమైన సిలికాన్ మెటల్ బెల్ట్ ఉన్నాయి. అదనంగా ఎర్గోనామిక్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. IP67 రేటింగ్ ఉండటంతో బోట్ వేవ్ ఫ్యూరీ స్ప్లాష్, చెమట, ధూళి నిరోధకతను కలిగి ఉంది. బోట్ వేవ్ ఫ్యూరీ వినియోగదారులు హృదయ స్పందన రేటు, SpO2 వంటి ఆక్సిజన్ శాచురేషన్, నిద్రను మానిటరింగ్ చేయడంలో సాయపడుతుంది. దాదాపు 50 విభిన్న స్పోర్ట్స్ మోడ్‌లను కలిగి ఉంది.

Read Also : Tech Tips in Telugu : మీ ఆధార్ కార్డు పోయిందా? ఆన్‌లైన్‌లో కొత్త PVC కార్డు ఎలా పొందాలో తెలుసా? ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

బోట్ వేవ్ ఫ్యూరీలో ఇంటర్నల్ స్పీకర్, మైక్రోఫోన్ ఉంది. బ్లూటూత్ కాలింగ్‌కు కూడా సపోర్టు అందిస్తుంది. స్మార్ట్‌వాచ్ నుంచి వినియోగదారులు గరిష్టంగా 10 స్టోర్ చేసిన కాంటాక్టులకు కాల్ చేయవచ్చు లేదా డయల్ ప్యాడ్‌ని ఉపయోగించవచ్చు. స్మార్ట్‌వాచ్ బ్లూటూత్ కాలింగ్‌ను ఉపయోగిస్తున్నప్పుడు గరిష్టంగా 2 రోజుల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. క్రమం తప్పకుండా ఉపయోగిస్తే 7 రోజుల వరకు లేదా స్టాండ్‌బైలో 30 రోజుల వరకు ఉంటుంది.

boAt Wave Fury price drops with a 78 Percent discount,

బోట్ వేవ్ ఫ్యూరీ స్మార్ట్‌వాచ్ ఫీచర్లు :
స్మార్ట్‌వాచ్‌ల విషయానికి వస్తే.. అనేక ఆప్షన్లు ఉన్నాయి. కానీ, బ్యాంకు ఆఫర్లతో స్టైలిష్, ఫీచర్-ప్యాక్డ్ స్మార్ట్‌వాచ్ కోసం చూస్తుంటే.. బోట్ వేవ్ ఫ్యూరీని పరిగణనలోకి తీసుకోవడం మంచిది. వేవ్ ఫ్యూరీ స్మార్ట్‌వాచ్ ఆకట్టుకునే ఫీచర్‌లను పొందవచ్చు. సొగసైన డిజైన్, శక్తివంతమైన డిస్‌ప్లే నుంచి ఫిట్‌నెస్ ట్రాకింగ్ సామర్థ్యాలు, సుదీర్ఘ బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్ అన్నింటినీ కలిగి ఉంది. మీరు స్టైల్, మెటీరియల్ రెండింటినీ అందించే కొత్త స్మార్ట్‌వాచ్ కోసం మార్కెట్‌లో ఉన్నట్లయితే.. వేవ్ ఫ్యూరీ ఆకట్టుకునే ఫీచర్లను పొందవచ్చు.

* బ్లూటూత్ 5.1
* బ్లూటూత్ కాలింగ్
* 1.83 అంగుళాల టచ్ డిస్‌ప్లే
* వాటర్ రెసిస్టెంట్, IP67
* హార్ట్ రేట్ మానిటర్
* SpO2 (బ్లడ్ ఆక్సిజన్) మానిటర్
* స్లీప్ మానిటర్, క్యాలరీ కౌంట్, స్టెప్ కౌంట్
* 5 రోజుల బ్యాటరీ

Read Also : Realme 11 Launch Date : రూ. 20వేల ధరలో రియల్‌మి 11x సిరీస్ ఫోన్లు.. లాంచ్ డేట్ ఎప్పుడో తెలిసిందోచ్..!

ట్రెండింగ్ వార్తలు