Oppo Reno 7 5G : ఒప్పో రెనో 5G ఫోన్ సేల్.. ఈ రోజు నుంచే.. ఆఫర్లు ఇవే..!

స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో రెనో 7 సిరీస్ సేల్ (Oppo Reno 7 5G) గురువారం (ఫిబ్రవరి 17) నుంచి మొదలైంది. ఈ కొత్త ఫ్లాగ్ షిప్ స్మార్ట్‌ఫోన్ ఫిబ్రవరి 4న భారత మార్కెట్లో లాంచ్ అయింది.

Oppo Reno 7 5G : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో రెనో 7 సిరీస్ సేల్ (Oppo Reno 7 5G) గురువారం (ఫిబ్రవరి 17) నుంచి మొదలైంది. ఈ కొత్త ఫ్లాగ్ షిప్ స్మార్ట్‌ఫోన్ ఫిబ్రవరి 4న భారత మార్కెట్లో లాంచ్ అయింది. వనీలా ఒప్పో రెనో 7 5G (vanilla Oppo Reno 7 5G) స్మార్ట్ ఫోన్ 6.4 అంగుళాల Full HD+ AMOLED డిస్‌ప్లేతో 90Hz రిఫ్రెష్ రేటుతో వచ్చింది. 180Hz టచ్ శాంపిలింగ్ రేటు ఉంటుంది. ఫ్లాగ్ షిప్ ఒప్పో స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 900 SoCతో రాగా.. 8GB RAM కేపాసిటీతో రన్ అవుతుంది. Oppo Reno 7 5G స్మార్ట్ ఫోన్ కెమెరాల్లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ 64MP ప్రైమరీ సెన్సార్‌తో స్మార్ట్ ఫోన్ ప్రియులను ఆకట్టుకునేలా ఉంది.

ఈ నెలలోనే లాంచ్ అయిన Oppo Reno 7 5G స్మార్ట్ ఫోన్.. (8GB RAM + 256GB స్టోరేజీ వేరియంట్) రూ.28,999 ధరతో వచ్చింది. ఈ ఒప్పో ఫ్లాగ్ షిప్ ఫోన్.. Starry Black, Startrails Blue కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈకామర్స్ దిగ్గజం Flipkartలో 12AM (మిడ్ నైట్) నుంచే సేల్ మొదలైంది. ఈ ప్లాట్ ఫాంపై No-Cost EMI ద్వారా రూ.4,834 వరకు 10శాతం Instant Discount అందిస్తోంది. Axis Bank, Bank of Baroda, Standard Chartered Bank cards ద్వారా ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తే.. ఇన్ స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.

ఫ్లిప్ కార్ట్‌లో Oppo Enco M32 Earphones అసలు ధర (రూ.1,799)నుంచి రూ.1,399 వరకు తగ్గించింది. Oppo Official Website లో కూడా Oppo Reno 7 5G స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంది. ఇందులో కూడా ఒప్పో (Yes Bank సహా) 10 శాతం డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. Bajaj Finserv ద6 నెలల వరకు No- Cost EMI ఆప్షన్ కూడా ఉంది.

Oppo Reno 7 5G specifications

– డ్యుయల్ సిమ్ (Nano) ఆండ్రాయిడ్ 11 (ColorOS 12)
– 6.4-inch full-HD+ (1,080×2,400 pixels) AMOLED display
– 90Hz రిఫ్రెష్ రేట్, 180Hz టచ్ శాంపిలింగ్ రేట్
– Corning Gorilla Glass 5 protection
– MediaTek Dimensity 900 SoC
– 8GB of RAM, 256GB onboard storage
– ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ (triple rear camera)
– 64-megapixel primary sensor
– 8-MP wide-angle sensor
– 2-MP macro sensor
– 32-MP selfie sensor
– 5G, 4G LTE, Wi-Fi 6, Bluetooth v5.2, GPS/ A-GPS
– NFC, USB Type-C, and a 3.5mm headphone jack
– accelerometer, ambient light sensor, gyroscope, pedometer, proximity sensor
– ఇన్ డిస్‌ప్లే (in-display) ఫింగర్ ఫ్రింట్ సెన్సార్
– dual-cell 4,500mAh బ్యాటరీ
– 65W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్
– 160.6×73.2×7.8mm, బరువు 173 గ్రాములు

Read Also : Oppo Reno 7 5G : ఒప్పో రెనో కొత్త 5G స్మార్ట్ ఫోన్ వస్తోంది.. ఫిబ్రవరి 4నే లాంచ్.. ఫీచర్లు ఇవేనా?

ట్రెండింగ్ వార్తలు