Ustaad Bhagat Singh : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ముహూర్తం ఈవెంట్ గ్యాలరీ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కలయికలో తెరకెక్కబోయే సినిమా నేడు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమాకు 'ఉస్తాద్ భగత్ సింగ్' అనే టైటిల్ ని ఖరారు చేసారు చిత్ర యూనిట్. కాగా నేడు జరిగిన సినిమా ఓపెనింగ్ ఈవెంట్ లో.. దిల్ రాజు క్లాప్ కొట్టగా, ఎ.ఎం. రత్నం కెమెరా స్విచాన్ చేశారు. ముహూర్తపు షాట్ కి వి.వి.వినాయక్ దర్శకత్వం వహించారు. రామ్ ఆచంట, విశ్వప్రసాద్, గోపీచంద్ మలినేని, బుచ్చిబాబు తమ చేతుల మీదుగా స్క్రిప్ట్ ని అందించారు.

1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12

ట్రెండింగ్ వార్తలు