Vivo Y36 Discount : కొత్త ఫోన్ కావాలా? వివో Y36పై దిమ్మతిరిగే డిస్కౌంట్.. ఈ అద్భుతమైన డీల్ పొందాలంటే?

Vivo Y36 Discount : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? వివో Y36పై దిమ్మతిరిగే డిస్కౌంట్ అందిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.

Vivo Y36 8GB RAM Price Drops with a 27 Discount, Check out the offer on Flipkart

Vivo Y36 Discount : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ వివో (Vivo) నుంచి Vivo Y36 ఫోన్ అత్యంత తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ ఫోన్ ధర రూ.21,999కి బదులుగా రూ.15,999గా ఉంది. ఈ అద్భుతమైన డీల్ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart)లో అందుబాటులో ఉంది. Vivo Y36 ఫోన్ ప్రస్తుతం 27శాతం తగ్గింపును అందిస్తోంది. ఈ ఫోన్ ధర రూ.21,999 నుంచి రూ.15,999కి తగ్గింది. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డీల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు ఎక్స్ఛేంజ్ డీల్‌లో రూ.15,350 వరకు ఆదా చేయవచ్చు.

Read Also : Infinix Zero 30 5G : కొత్త ఇన్ఫినిక్స్ జీరో 30 5G ఫోన్.. 108MP ట్రిపుల్ రియర్ కెమెరాలు అదుర్స్.. ప్రీ-ఆర్డర్లు ఈరోజు నుంచే.. ధర ఎంతంటే?

Vivo Y36 స్పెసిఫికేషన్‌లు :
వివో Y36 స్మార్ట్‌ఫోన్ 6.8-అంగుళాల IPS LCD స్క్రీన్ 1080 x 2408 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ను కలిగి ఉంది. బెజెల్స్ లేని 20:9 యాస్పెక్ట్ రేషియో వాటర్‌డ్రాప్ నాచ్-ఎక్విప్డ్ స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. కెపాసిటివ్ మల్టీ-టచ్ డిస్‌ప్లే 388ppi పిక్సెల్ డెన్సిటీ అనుమతిస్తుంది. వివో Y36లో ట్రిపుల్ బ్యాక్ కెమెరా సెటప్ కలిగి ఉంది. f/1.8 ఎపర్చరుతో 50MP ప్రధాన కెమెరాతో తీసిన ఫొటోలు స్పష్టంగా ఉంటాయి. క్లోజ్-అప్ ఫొటోలను తీయడానికి, f/2.4 ఎపర్చర్‌లతో రెండు 2MP లెన్స్‌లు ఉన్నాయి. 2MP మాక్రో లెన్స్, 2MP డెప్త్ లెన్స్ అందిస్తుంది.

Vivo Y36 Discount 8GB RAM Price Drops with a 27 Discount, Check out the offer on Flipkart

ఫ్రంట్ కెమెరా f/2 ఎపర్చరు, 16MP రిజల్యూషన్‌తో సెల్ఫీలు సులభంగా తీసుకోవచ్చు. MediaTek Helio G99 చిప్‌సెట్, octa-core CPU ద్వారా ఈ ఫోన్‌కు పవర్ అందిస్తుంది. 2.2GHz డ్యూయల్-కోర్ కార్టెక్స్ A76 CPU, 2GHz హెక్సా-కోర్ కార్టెక్స్ A55 CPU కారణంగా పర్ఫార్మెన్స్ వేగంగా ఉంటుంది. మెరుగైన గేమింగ్ కోసం Mali-G57 MC2 GPU ద్వారా స్మూత్ గ్రాఫిక్స్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఇంటర్నల్ 5000mAh Li-Polymer బ్యాటరీ Vivo Y36కి మరింత శక్తినిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం.. ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పుడే వివో Y36 ఫోన్ కొనేసుకోండి.

Read Also : Samsung W Series Launch : సెప్టెంబర్ 15న శాంసంగ్ W సిరీస్ వచ్చేస్తోంది.. శాంసంగ్ W24, శాంసంగ్ W24 ఫ్లిప్ మడతబెట్టే ఫోన్లు.. ప్రత్యేకతలేంటి?

ట్రెండింగ్ వార్తలు