US Consulate: అందుబాటులోకి అమెరికన్ కాన్సులేట్ నూతన కార్యాలయం.. ఫొటో గ్యాలరీ

US Consulate: హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్ నూతన కార్యాలయం అందుబాటులోకి వచ్చింది. నానక్ రామ్‌గూడలోని అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన శాశ్వత భవనంలో మార్చి 20 నుంచి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఇది ఆసియాలో కెల్లా అతి‌పెద్ద అమెరికన్‌ కాన్సులేట్‌ కార్యాలయం. ఇందులో లాంఛనంగా అమెరికా పతాకాన్ని ఆవిష్కరించి సేవలకు శ్రీకారం చుట్టారు. 12.2 ఎకరాల విస్తీర్ణంలో అధునాతన సౌకర్యాలతో ఈ కాన్సులేట్‌ భవనాన్ని నిర్మించారు.

1/15
2/15
3/15
4/15
5/15
6/15
7/15
8/15
9/15
10/15
11/15
12/15
13/15
14/15
15/15

ట్రెండింగ్ వార్తలు