Gold Rates Today: భారీగా పెరిగిన బంగారం ధరలు

అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉండడంతో బంగారం, వెండి ధరల్లో భారీ పెరుగుదల కనిపిస్తుంది.

Gold Rates Today: అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉండడంతో బంగారం, వెండి ధరల్లో భారీ పెరుగుదల కనిపిస్తుంది. గురువారంతో పోలిస్తే బంగారం ధర రూ.300 పెరిగింది.

ఈరోజు(17-12-2021) శుక్రవారం నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 45వేల 300గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. 49,420గా ఉంది. హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,300గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,420గా ఉంది.

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 47,350 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 48,350 రూపాయలుగా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,450గా నమోదవగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,590గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 47,140 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 51వేల 420గా నమోదైంది. కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,400గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర 50,100 రూపాయలకు చేరుకుంది.

ట్రెండింగ్ వార్తలు