Allu Arjun : పునీత్ ఫ్యామిలీకి ‘పుష్ప’ పరామర్శ

పునీత్‌ రాజ్‌కుమార్‌ ఫ్యామిలీని అల్లు అర్జున్ నిన్న పరామర్శించారు. పునీత్ అన్న శివ రాజకుమార్ ని కలిసి పునీత్ కుటుంబసభ్యుల్ని పరామర్శించి, తర్వాత పునీత్ సమాధికి నివాళులు అర్పించారు.

1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

ట్రెండింగ్ వార్తలు