Kriti Sanon: సెలబ్రిటీల పర్సనల్ విషయాలెప్పుడూ ఇంట్రెస్టింగ్‌గానే అనిపిస్తుంటాయి. ఉండే ఇళ్లు మొదలుకుని, వాడే లగ్జీరియస్ కార్లు, ధరించే డ్రెస్సులు, యాక్ససరీస్.. ఇలాంటి విషయాలు జనాలకు ఆసక్తిగా అనిపిస్తుంటాయి.
Prabhas : ప్రభాస్ ఫ్యామిలీ గొప్పదనం.. పనిమనిషికి సన్మానం..
ఇప్పుడు బ్యూటిఫుల్ యాక్ట్రెస్ కృతి సనన్, లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ అపార్ట్మెంట్లోకి అద్దెకు దిగబోతుందనే వార్త నెట్టింట వైరల్ అవుతోంది. కృతి కొద్ది రోజులుగా కొత్త ఇంటికోసం ప్రయత్నాలు చేస్తుందట. చివరికి అంధేరిలో ఉన్న అమితాబ్ బచ్చన్ డూప్లెక్స్ని అద్దెకు తీసుకుందని, అంధేరి అట్లాంటిస్ భవనంలో 27, 28వ అంతస్తులో ఈ డూప్లెక్స్ ఉందని, దీని విలువ దాదాపు 31 కోట్లు అని బాలీవుడ్ మీడియా సమాచారం.
Allu Arha : అల్లు అర్హ పుట్టుకతోనే సూపర్‌స్టార్
సూపర్ స్టార్ మహేష్ బాబు ‘1 నేనొక్కడినే’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కృతి, నాగ చైతన్యతో ‘దోచెయ్’ సినిమా కూడా చేసింది కానీ తెలుగులో ఎందుకో సక్సెస్ కాలేకపోయింది. బాలీవుడ్లో మాత్రం ఢిఫరెంట్ సినిమాలు, క్యారెక్టర్లతో సత్తా చాటుతోంది. డార్లింగ్ ప్రభాస్‌తో నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’ లో తన క్యారెక్టర్‌కి సంబంధించిన షూటింగ్ ఇటీవలే కంప్లీట్ చేసింది కృతి.
Esha Gupta : టాప్‌లెస్ పోజులు.. నెటిజన్ల ట్రోల్స్.. బ్యూటీ ఘాటు రిప్లై