Home » Photo-gallery » Shivani Rajashekar Will Participate In Femina Miss India 2022
Shivani Rajashekar : ఫెమినా మిస్ ఇండియా పోటీలకు రెడీ అవుతున్న శివాని
రాజశేఖర్ పెద్ద కూతురు శివాని ఇప్పటికే హీరోయిన్ గా సినిమాలతో మెప్పించి మరికొన్ని సినిమాలని లైన్లో పెట్టింది. తాజాగా ఫెమినా మిస్ ఇండియా 2022 పోటీల్లో పాల్గొననుంది.