Jr NTR – Sreeleela: దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో ఆయన శిష్యురాలు గౌరీ రోనంకి దర్శకురాలిగా పరిచయమైన సినిమా ‘పెళ్లిసందD’. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరో కాగా శ్రీలీల కథానాయికగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
Puneeth Rajkumar : పునీత్ రాజ్ కుమార్ కన్నుమూత.. శోకసంద్రంలో శాండల్‌వుడ్..
దర్శకేంద్రుడు ఈ సినిమాతో నటుడిగా ఇంట్రడ్యూస్ అయ్యారు. సినిమా టాక్ యావరేజ్‌గా ఉన్నప్పటికీ కలెక్షన్లు మాత్రం బాగానే రాబట్టిందీ మూవీ. శ్రీలీల గ్లామర్‌కి యూత్ ఫిదా అయిపోయారు. వరుస ఆఫర్స్ కూడా క్యూ కడుతున్నాయని తెలుస్తోంది.
Puneeth Rajkumar : షాక్‌లో సినీ ప్రముఖులు.. పునీత్‌కు కన్నీటి నివాళి..
మాస్ మహారాజా రవితేజ – త్రినాధరావు నక్కిన కాంబోలో వస్తున్న ‘ధమాకా’ సినిమాలో నటిస్తుందని సమాచారం. ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్టులో హీరోయిన్గా శ్రీలీలను ఫిక్స్ చేశారని టాక్.
Puneeth Rajkumar : తండ్రి సమాధి దగ్గరే పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు
యంగ్ టైగర్ ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కలయికలో.. కళ్యాణ్ రామ్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు) కలిసి నిర్మిస్తున్న సినిమాలో కథానాయికగా శ్రీలీలను ఫైనల్ చేశారని.. ఈ మూవీతో అమ్మడు టాప్ ప్లేస్‌కి వెళ్లడం పక్కా అంటూ నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి.
Puneeth Rajkumar: టాలీవుడ్‌తో స్వీట్ మెమొరీస్.. పునీత్ కోసం తారక్ పాట!