Vande Bharat Express : ఒడిశా విద్యార్థులకు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఉచిత ప్రయాణం

ఒడిశా రాష్ట్రంలోని మెరిట్ విద్యార్థులకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. కటక్ జిల్లాలోని సరస్వతి విద్యామందిర్ పాఠశాలకు చెందిన విద్యార్థులకు పోటీ పరీక్ష నిర్వహించి 50 మంది మెరిట్ విద్యార్థులను ఎంపిక చేసి వారికి ఉచితంగా వందేభారత్ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణించడానికి కేంద్రమంత్రి ఏర్పాట్లు చేశారు....

Vande Bharat Express

Vande Bharat Express : ఒడిశా రాష్ట్రంలోని మెరిట్ విద్యార్థులకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. కటక్ జిల్లాలోని సరస్వతి విద్యామందిర్ పాఠశాలకు చెందిన విద్యార్థులకు పోటీ పరీక్ష నిర్వహించి 50 మంది మెరిట్ విద్యార్థులను ఎంపిక చేసి వారికి ఉచితంగా వందేభారత్ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణించడానికి కేంద్రమంత్రి ఏర్పాట్లు చేశారు. (Students of Odisha to get free ride) సరస్వతి విద్యామందిర్ భూమి పూజ సందర్భంగా రైల్వేశాఖ మంత్రి విద్యార్థులతో ముచ్చటించారు.

Seema Haider : నోయిడా ఇంటి వద్ద త్రివర్ణ పతాకం ఎగురవేసిన సీమాహైదర్…సినిమా ఆఫర్ తిరస్కరణ

వందేభారత్ రైలు గురించి వీడియోను విద్యార్థులకు చూపించి పోటీ నిర్వహించి వారిలో 50 మంది మెరిట్ విద్యార్థులను మంత్రి ఎంపిక చేసి వారికి ఉచితంగా రైలు ప్రయాణ సౌకర్యం కల్పించారు. (free ride on Vande Bharat Express) పూరి నుంచి హౌరాకు మొదటి వందేభారత్ రైలును మే 18వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.

Nurse Gangraped : ఆసుపత్రిలో దారుణం.. నర్సుని గ్యాంగ్ రేప్ చేసి చంపేసిన డాక్టర్, సిబ్బంది

రైలు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రధాని ఆదేశాల మేర భువనేశ్వర్ రైల్వేస్టేషన్ ను ఆధునీకరించనున్నట్లు మంత్రి అశ్వనీ వైష్ణవ్ చెప్పారు. (Ashwini Vaishnaw) అమృత్ భారత్ స్టేషన్ల పథకం కింద 1309 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయనున్నట్లు రైల్వేశాఖ మంత్రి వివరించారు. దేశంలోని 508 రైల్వేస్టేషన్లను రీమోడలింగ్ చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు.

ట్రెండింగ్ వార్తలు