Microsoft Down Memes: కడుపుబ్బా నవ్విస్తున్న మీమ్స్.. మీరూ హాయిగా నవ్వుకోండి
మైక్రోసాఫ్ట్ ‘ఎక్స్’లో ట్రెండింగ్ జాబితాలో మొదటి స్థానంలో ఉంది.
- T Venkateshwarlu
- Updated on- July 19, 2024 / 09:42 PM IST
మైక్రోసాఫ్ట్ సేవలకు అంతరాయం కలగడంతో సామాజిక మాధ్యమాల్లో మీమ్స్ పేలుతున్నాయి. శుక్రవారం విమానాలు, సూపర్ మార్కెట్, బ్యాంకింగ్ కార్యకలాపాలు సహా అనేక రంగాలకు ‘మైక్రోసాఫ్ట్’ ఎఫెక్ట్ పడిన విషయం తెలిసిందే. దీంతో సోషల్ మీడియా యూజర్లు తమ క్రియేటివిటీకి పనిచెప్పారు.
ప్రపంచ వ్యాప్తంగా అనేక ఐటీ సిస్టమ్లలో అంతరాయాలు వచ్చిన వెంటనే మైక్రోసాఫ్ట్ ‘ఎక్స్’లో ట్రెండింగ్ జాబితాలో మొదటి స్థానంలో ఉంది. మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు ప్రస్తుతం హాలిడే మూడ్లో ఉన్నారని కొందరు కామెంట్లు చేశారు. ముందస్తుగానే ఆ ఉద్యోగులు లాగ్ అవుట్ అయిపోవచ్చని సెటైర్లు వేశారు. మీమ్స్ చూసి మీరూ హాయిగా నవ్వుకోండి..
