Amazon Mega Electronics Sale : అమెజాన్ మెగా ఎలక్ట్రానిక్స్ సేల్.. స్మార్ట్‌వాచ్‌లు, ఇయర్‌బడ్స్, ల్యాప్‌టాప్‌లపై టాప్ డీల్స్..!

Amazon Mega Electronics Sale : అమెజాన్‌లో అనేక ఎలక్ట్రానిక్స్ ప్రొడక్టులపై అద్భుతమైన డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్‌వాచ్‌లు, ఇయర్‌బడ్స్, ల్యాప్‌టాప్ వంటి ఎలక్ట్రానిక్స్ ప్రొడక్టులపై భారీ డీల్స్ అందిస్తోంది.

Top deals on smartwatches, earbuds and laptops

Amazon Mega Electronics Sale : ప్రముఖ ఈ-కామర్స్ద్ దిగ్గజం అమెజాన్ ఎలక్ట్రానిక్స్‌పై కొత్త సేల్‌ను ప్రకటించింది. ఫిబ్రవరి 12 నుంచి 19 వరకు మెగా ఎలక్ట్రానిక్స్ సేల్‌ అందుబాటులో ఉంటుంది. ఈ సేల్ సమయంలో స్మార్ట్‌వాచ్‌లు, ఇయర్‌బడ్‌లు, ల్యాప్‌టాప్‌లతో సహా అనేక రకాల గాడ్జెట్‌లపై 80 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ డీల్‌ను పొందడానికి కస్టమర్‌లు ఎస్‌బీఐ కార్డ్ హోల్డర్లు, ఈఎంఐ లావాదేవీలకు అదనంగా 10శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్లను పొందవచ్చు. ఈ అద్భుతమైన ఆఫర్‌లతో మీ ప్రియమైన వారికి అద్భుతమైన బహుమతిని అందించవచ్చు.

Read Also : Whatsapp Block Spam : వాట్సాప్‌లో సరికొత్త సెక్యూరిటీ ఫీచర్.. లాక్ స్క్రీన్ నుంచే నేరుగా స్పామ్ నంబర్‌లను బ్లాక్ చేయొచ్చు!

అమాజ్‌ఫిట్ యాక్టివ్ స్మార్ట్‌వాచ్ :
* ఈ స్మార్ట్ వాచ్ అసలు ధర రూ. 12,999, ఇప్పుడు అమెజాన్ మెగా ఎలక్ట్రానిక్స్ డేస్‌లో అందుబాటులో ఉంది.
* ఏఐ ఫిట్‌నెస్ కోచింగ్, జీపీఎస్ ట్రాకింగ్, బ్లూటూత్ కాలింగ్‌తో వస్తాయి. హెల్త్, కనెక్టివిటీకి అడ్వాన్సడ్ ఫీచర్‌లను అందిస్తుంది.
* ప్రమోషనల్ వ్యవధిలో ఈ స్మార్ట్‌వాచ్‌ని తగ్గింపు ధరకు పొందవచ్చు.

బోట్ వేవ్ సిగ్మా స్మార్ట్‌వాచ్ :
* మెగా ఎలక్ట్రానిక్స్ డేస్ సేల్‌లో బోయాట్ వేవ్ సిగ్మా స్మార్ట్‌వాచ్ రూ. 1,399 ధరతో సొంతం చేసుకోవచ్చు.
* 2.01-అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే, డీఐవై వాచ్ ఫేస్ స్టూడియో, బ్లూటూత్ కాలింగ్‌తో మల్టీఫేస్ యాక్టివిటీని అందిస్తుంది.
* కస్టమర్‌లు ఈ స్టైలిష్, ఫీచర్-రిచ్ స్మార్ట్‌వాచ్‌ని తగ్గింపు ధరకు కొనుగోలు చేయొచ్చు.

బోట్ ఎయిర్‌డోప్స్ 141 ఏఎన్‌సీ ఇయర్‌బడ్స్ :
* మెగా ఎలక్ట్రానిక్స్ డేస్ ప్రమోషన్‌లో ఈ ఇయర్‌బడ్‌లు సాధారణంగా రూ. 1,599 ధరకు పొందవచ్చు.
* లాగ్-ఫ్రీ ఆడియో, ఇఎన్ఎక్స్ నాయిస్ క్యాన్సిలేషన్ బీస్ట్ మోడ్ అడ్వాన్సడ్ టెక్నాలజీని కలిగి ఉంటాయి.
* సేల్ సమయంలో ఈ ఇయర్‌బడ్‌ల తగ్గింపు ధరతో కొనడం ఆడియో ఔత్సాహికులకు బెస్ట్ ఆప్షన్.

Top deals on smartwatches 

బౌల్ట్ ఆడియో జెడ్40 ఇయర్‌ఫోన్‌లు :
* అమెజాన్‌లో సేల్‌లో బౌల్ట్ ఆడియో జెడ్40 ఇయర్‌ఫోన్‌లు, రూ.1,399 ధరతో కొనుగోలు చేయొచ్చు.
* 60 గంటల ప్లేటైమ్, ఫాస్ట్ ఛార్జింగ్, ఇఎన్‌సీ మైక్ వంటి ఫీచర్‌లను అందిస్తోంది. దీర్ఘకాలం హై-క్వాలిటీ ఆడియోను అందిస్తాయి.
* కస్టమర్లు ఫీచర్-ప్యాక్డ్ ఇయర్‌ఫోన్‌లను తగ్గింపు ధరకు పొందవచ్చు.

డెల్ 14 ల్యాప్‌టాప్ :
* మెగా ఎలక్ట్రానిక్స్ డేస్ సేల్‌లో డెల్ 14 ల్యాప్‌టాప్ అసలు ధర రూ. 36,990గా ఉంది.
* 12వ తరం ఇంటెల్ కోర్ i3 ప్రాసెసర్, ఎఫ్‌హెచ్‌డీ డిస్‌ప్లేతో పర్ఫార్మెన్స్, వ్యూ క్వాలిటీని అందిస్తుంది.
* ల్యాప్‌టాప్‌ తక్కువ ధరకే కొనుగోలు చేసేందుకు ఇదే సరైన అవకాశం.

ఇతర ఉత్పత్తులపై ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తోంది. మెగా ఎలక్ట్రానిక్స్ డేస్ సేల్ సమయంలో తగ్గింపు ధరలకు కస్టమర్‌లు నాణ్యమైన ఎలక్ట్రానిక్స్‌ వస్తువులను కొనుగోలు చేయొచ్చు.

Read Also : BlueSky Twitter Clone : ట్విట్టర్ క్లోన్ వెర్షన్ ‘బ్లూస్కై’ ఇకపై అందరికి అందుబాటులోకి.. ఇదేంటి? ఎలా పనిచేస్తుందంటే?

ట్రెండింగ్ వార్తలు