Currency Nagar : డబ్బు కథతో రాబోతున్న ‘కరెన్సీ నగర్’.. డిసెంబర్ 29న విడుదల..

ఆంతాలజీ థ్రిల్లర్ నేపథ్యంలో డబ్బు చుట్టూ తిరిగే కథగా, డబ్బుకి మనిషికి ఉన్న సంబంధాన్ని చూపిస్తూ ఆసక్తిగా తెరకెక్కుతుంది కరెన్సీ నగర్.

anthology thriller Currency Nagar Movie Releasing Date Announced

Currency Nagar Movie : ఉన్నతి ఆర్ట్స్ బ్యానర్ పై ముక్కాముల అప్పారావు, డా కోడూరు గోపాల కృష్ణ నిర్మాణంలో తెరకెక్కిస్తున్న సినిమా ‘కరెన్సీ నగర్’. యడ్లపల్లి మహేష్, స్పందన సోమన, కేశవ, రాజశేఖర్, చాందిని , సుదర్శన్.. ముఖ్య పాత్రల్లో నూతన దర్శకుడు వెన్నెల కుమార్ పోతేపల్లి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

Also Read : Joruga Husharuga : జోరుగా హుషారుగా మూవీ రివ్యూ.. ‘బేబీ’ సినిమా విరాజ్ అశ్విన్ హీరోగా మెప్పించాడా?

ఆంతాలజీ థ్రిల్లర్ నేపథ్యంలో డబ్బు చుట్టూ తిరిగే కథగా, డబ్బుకి మనిషికి ఉన్న సంబంధాన్ని చూపిస్తూ ఆసక్తిగా తెరకెక్కుతుంది కరెన్సీ నగర్. ఇటీవలే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకోగా డిసెంబర్ 29న థియేటర్స్ లో విడుదల కాబోతున్నట్టు ప్రకటించారు చిత్రయూనిట్. త్వరలోనే ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టనున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు