జైలు నుంచి విడుదలై.. భావోద్వేగానికి గురైన ఎమ్మెల్సీ కవిత.. ఏమన్నారో తెలుసా?

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో బెయిల్ రావడంతో తిహార్ జైలు నుంచి ఆమె విడుదలయ్యారు. జైలు నుంచి విడుదలై.. భావోద్వేగానికి గురయ్యారు ఎమ్మెల్సీ కవిత. తాను కేసీఆర్ బిడ్డనని, మొండిదాన్నని, తనను ఇబ్బంది పెట్టినవారికి వడ్డీతో పాటు చెల్లిస్తానని చెప్పారు.

 

ట్రెండింగ్ వార్తలు