Gold Price Today : బంగారం ధర ప్రియం.. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ధరలు ఇలా

ఆదివారం బంగారం ధరలు కొన్ని పట్టణాల్లో పెరగ్గా, మరికొన్ని చోట్ల తగ్గింది.. ఇంకొన్ని పట్టణాల్లో మాత్రం స్థిరంగా కొనసాగుతుంది. నిన్న స్వల్పంగా తగ్గగా.. ఈ రోజు ఓ మోస్తరుగా ధరలు పెరిగాయ

Gold Price Today : ఆదివారం బంగారం ధరలు కొన్ని పట్టణాల్లో పెరగ్గా, మరికొన్ని చోట్ల తగ్గింది.. ఇంకొన్ని పట్టణాల్లో మాత్రం స్థిరంగా కొనసాగుతుంది. నిన్న స్వల్పంగా తగ్గగా.. ఈ రోజు ఓ మోస్తరుగా ధరలు పెరిగాయి. బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని బిలియన్ నిపుణులు చెబుతున్నారు. అయితే గతంలో ధరలు వందల్లో పెరిగేవి కానీ గత కొద్దీ రోజులుగా రెండంకెల పెరుగుదల నమోదవుతుంది. ఇక తాజాగా ఢిల్లీ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.140 పెరిగి రూ.47250కి చేరింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.150 పెరిగి రూ.51,550 కి చేరింది.

చదవండి : Gold Price Today : స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా!

ఇక దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లోని బంగారం ధరలను ఒకసారి పరిశీలిస్తే..

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,250 ఉండగా, అదే 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,550 వద్ద ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,790 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,790 వద్ద కొనసాగుతోంది.
చెన్నై నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,380ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,500 వద్ద కొనసాగుతోంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,950 వద్ద కొనసాగుతోంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,950 ఉంది.
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.45,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,200 వద్ద కొనసాగుతోంది.

చదవండి : Today Gold Price : శుభవార్త.. స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200 వద్ద కొనసాగుతోంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.45,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200 వద్ద కొనసాగుతోంది.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200 వద్ద కొనసాగుతోంది.

 

ట్రెండింగ్ వార్తలు