Jagtial Paddy Varieties : ఖరీఫ్ కు అనువైన జగిత్యాల వరి రకాలు

తెలంగాణలో వరి అధిక విస్తీర్ణంలో సాగవుతుంది. చెరువులు, కాలువలు,  బోరు బావుల కింద  సాగుచేస్తుంటారు రైతులు. ఆయా ప్రాంతాలు, పరిస్థితులను బట్టి రకాలను ఎంచుకోని సాగుచేస్తుంటారు రైతులు. చెరువులు, కాలువల కింద, దీర్ఘ, మధ్య కాలిక రకాలను సాగుచేస్తుండగా, బోరుబావుల కింద స్వల్పకాలిక రకాలను సాగుచేస్తారు.

Jagtial Paddy Varieties

Jagtial Paddy Varieties : వరి పరిశోధనల్లో జగిత్యాల జిల్లా పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా  స్థానం  విశిష్ఠ సేవలు అందిస్తోంది. గత దశాబ్దకాలంలో ఎన్నో రకాలు ఇక్కడి నుండి విడుదలై రైతుల ఆదరణ పొందాయి. కొన్ని రకాలు దేశవ్యాప్తంగా సాగులో వున్నాయి. అయితే ప్రస్తుతం ఖరీఫ్ సాగుకు రైతులు సిద్ధమవుతుండటంతో, జగిత్యాల జిల్లా పాంత్రీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుండి విడుదలై..  అధిక దిగుబడినిస్తూ.. రైతుల మన్నలను పొందుతున్న దీర్ఘ, మధ్యకాలిక, స్వల్పకాలిక రకాలు.. వాటి గుణగణాల గురించి రైతులకు తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త డా. బి. శ్రీనివాస్‌.

READ ALSO : Intercrops In Palm Oil : పామాయిల్ లో అంతర పంటలుగా కోకో, మిరియాల సాగు

తెలంగాణలో వరి అధిక విస్తీర్ణంలో సాగవుతుంది. చెరువులు, కాలువలు,  బోరు బావుల కింద  సాగుచేస్తుంటారు రైతులు. ఆయా ప్రాంతాలు, పరిస్థితులను బట్టి రకాలను ఎంచుకోని సాగుచేస్తుంటారు రైతులు. చెరువులు, కాలువల కింద, దీర్ఘ, మధ్య కాలిక రకాలను సాగుచేస్తుండగా, బోరుబావుల కింద స్వల్పకాలిక రకాలను సాగుచేస్తారు. సాగు ఆలస్యమైన ప్రాంతాల్లో అతి స్వల్పకాలిక రకాలను ఎన్నుకుంటారు.

READ ALSO : Paddy Crop Cultivation : నెల్లూరు జిల్లాలో ఎడగారు వరి సాగు.. చేపట్టాల్సిన యాజమాన్య చర్యలు

అయితే ప్రస్తుతం చాలా చోట్ల నారుమడులు పోస్తున్నారు. మరి కొంత మంది పోసేందుకు సిద్దమవుతున్నారు. అ పరిస్థితుల్లో జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నుండి విడుదలైన పలు వరి రకాలు, వాటి గుణగణాల గురించి రైతులకు తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త డా. బి. శ్రీనివాస్.

READ ALSO : Paddy Weed Management : వరి సాగులో కలుపు, సూక్ష్మధాతు లోపం – నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

రకాల ఎంపిక ఎంత ముఖ్యంమో.. సమయానికి నారుమడులు పోసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఆలస్యమైతే వాతావరణ పరిస్థితుల కారణంగా చీడపీడల ఉధృతి పెరిగి అధిక ఖర్చు చేయాల్సి వస్తోంది. అంతే కాదు సమయానికి అనుకూలంగా మేలైన యాజమాన్యం చేపడితేనే అధిక దిగుబడులను తీసే అవకాశం ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు