Motorola G62 5G : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart)లో మోటోరోలా (Motorola G62 5G) స్మార్ట్‌ఫోన్ ధర రూ. 15,499 వద్ద కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ రిటైల్ ధర రూ. 21,999 నుంచి 29శాతం తగ్గింపు పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో 4.1 స్టార్ రేటింగ్‌ను కలిగి ఉంది.
మోటోరోలా G62 స్పెసిఫికేషన్లు :
మోటోరోలా G62 5G స్మార్ట్‌ఫోన్ 1080 x 2400 పిక్సెల్‌ల రిజల్యూషన్, 120 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.55-అంగుళాల ఫుల్ HD+ డిస్ప్లేతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రైమరీ బ్యాక్ కెమెరా 50MP + 8MP + 2MP ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. బ్యాక్ కెమెరాతో 60/30fps వద్ద 1080p వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ సెల్ఫీ కెమెరా 16MP వైడ్ కెమెరా లెన్స్‌ను కలిగి ఉంది. సెల్ఫీ కెమెరాతో 1080p వీడియో రికార్డింగ్ 30fps వద్ద చేసుకోవచ్చు.
ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 12పై రన్ అవుతుంది. Qualcomm Snapdragon 695 Octa-core ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6GB RAM, 128GB ఇంటర్నల్ మెమరీతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ పెద్ద 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను సాధారణ స్పిల్స్, స్ప్లాష్‌ల నుంచి IP52 వాటర్-రిపెల్లెంట్ డిజైన్ ప్రొటెక్ట్ అందిస్తుంది. స్మార్ట్‌ఫోన్, ఛార్జర్, USB కేబుల్, గైడ్లు, సిమ్ టూల్, ప్రొటెక్టివ్ కవర్ ప్యాకేజీలో వస్తాయి.
మోటోరోలా G62 ఆఫర్లు :
రూ. 12వేలు అంతకంటే ఎక్కువ ఆర్డర్లపై OneCard క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై రూ. 750 డిస్కౌంట్ పొందవచ్చు. రూ. 12వేలు అంతకంటే ఎక్కువ ఆర్డర్లపై OneCard క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై రూ. 1,250 తగ్గింపు పొందవచ్చు. Flipkart Axis బ్యాంక్ కార్డ్‌పై 5శాతం క్యాష్‌బ్యాక్ పొందండి. ప్రత్యేక ధర ఆఫర్‌గా అదనంగా రూ. 6,500 డిస్కౌంట్ పొందవచ్చు. రూ. 30వేలు లేదా అంతకంటే ఎక్కువ కొనుగోలు చేస్తే.. బైక్‌లు, స్కూటర్లపై అదనంగా రూ. 500 డిస్కౌంట్ పొందవచ్చు. అదే, మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా రూ. 14,300కు సొంతం చేసుకోవచ్చు.
ఈఎంఐ ఆఫర్లు :
3 నెలలకు నెలకు రూ.5,375, 6 నెలలకు నెలకు రూ.2,767, 9 నెలలకు నెలకు రూ.1,899, 12 నెలలకు రూ.1,466, 18 నెలలకు రూ.1,034, 24 నెలలకు నెలకు రూ.820 ఈఎంఐ పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ (Flipkart Pay Later)తో 36 నెలలకు నెలకు రూ. 609, 48 నెలలకు నెలకు రూ. 506 అందుబాటులో ఉంటుంది.