Flipkart Big Bachat Dhamal Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్.. ఈ 5G ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. కేవలం రూ. 749కే సొంతం చేసుకోండి!

Flipkart Big Bachat Dhamal Sale 2023 : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్ 2023 మొదలైంది.. ఆగస్టు 11 నుంచి ఆగస్టు 13వరకు కొనసాగుతుంది. ఈ సేల్ సందర్భంగా శాంసంగ్ గెలాక్సీ M34 5G కేవలం రూ. 749కి కొనుగోలు చేయొచ్చు.

Flipkart Big Bachat Dhamal_ Bumper discount on this 5G phone

Flipkart Big Bachat Dhamal Sale 2023 : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బచత్ ధమాల్ సేల్ 2023 (Flipkart Big Bachat Dhamal Sale) మళ్లీ ప్రారంభమైంది. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు బిగ్ బచత్ ధమాల్ సేల్‌ ఆగస్టు 11 నుంచి ఆగస్టు 13 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సేల్ సమయంలో ఎలక్ట్రానిక్స్ నుంచి అనేక ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్లను పొందవచ్చు. భారీ తగ్గింపులతో అనేక స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. అందులో శాంసంగ్ లేటెస్ట్ M సిరీస్ ఫోన్ అనేక ఆఫర్లతో అందుబాటులో ఉంది.

Read Also : Mahindra XUV300 Launch : రెండు సరికొత్త వేరియంట్లతో మహీంద్రా XUV300 కారు.. ధర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు!

రూ. 749కే శాంసంగ్ 5G ఫోన్ :
ఫ్లిప్‌కార్ట్ సేల్ సమయంలో శాంసంగ్ గెలాక్సీ M34 5G ఫోన్ 8GB RAM, 6000mAh బ్యాటరీతో అసలు ధర కన్నా చాలా తక్కువ ధరకు కొనుగోలుకు అందుబాటులో ఉంది. శాంసంగ్ గెలాక్సీ M34 5G ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో తగ్గింపుతో లభిస్తుంది. ఈ ఫోన్ 19 శాతం తగ్గింపుతో రూ. 25,999కి బదులుగా రూ. 20,999 వద్ద లిస్టు అయింది. నేరుగా శాంసంగ్ ఫోన్‌పై రూ.5000 డిస్కౌంట్ అందిస్తుంది.

Flipkart Big Bachat Dhamal Sale 2023 Bumper discount on this 5G phone

శాంసంగ్ గెలాక్సీ M34 5G ఫోన్ కొనుగోలుపై మరిన్ని తగ్గింపులను పొందడానికి కస్టమర్లు బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను పొందవచ్చు. శాంసంగ్ గెలాక్సీ M34 5G కొనుగోలు చేయడానికి బ్యాంక్ ఆఫర్ పొందవచ్చు. ఎంపిక చేసిన కార్డులతో చెల్లించడం ద్వారా 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. ఈఎంఐ ఆప్షన్ కింద కూడా డిస్కౌంట్ పొందవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ M34 5G ఎక్స్ఛేంజ్ ఆఫర్లు :
శాంసంగ్ గెలాక్సీ M34 5Gని కేవలం రూ.749తో కొనుగోలు చేయొచ్చు. మీరు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను పొందాలి. ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఫోన్‌పై రూ.20,250 ఎక్స్చేంజ్ డిస్కౌంట్ ఇస్తోంది. ఈ డిస్కౌంట్ పూర్తిగా సద్వినియోగం చేసుకోవడం ద్వారా యూజర్లు భారీ తగ్గింపుతో ఫోన్‌ను తీసుకోవచ్చు. అలాంటి ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా మరిన్ని బెనిఫిట్స్ పొందవచ్చు. లేటెస్ట్ మోడల్ లిస్టులో కూడా వస్తుంది. ఆ తర్వాత ఫోన్ ధర రూ. 20,250 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అంటే.. ఈ శాంసంగ్ ఫోన్ కేవలం ధర రూ. 749కే సొంతం చేసుకోవచ్చు.

Read Also : WhatsApp Multiple Accounts : ఒకే ఫోన్‌లో మల్టీపుల్ వాట్సాప్ అకౌంట్లను వాడొచ్చు తెలుసా? ఎప్పటినుంచంటే?

ట్రెండింగ్ వార్తలు