Preparation of Paddy Nursery : ఖరీఫ్ వరినారుమడులు పోస్తున్న రైతులు.. నాణ్యమైన నారుకోసం శాస్త్రవేత్తల సూచనలు

నాణ్యమైన విత్తనం, ఆరోగ్యవంతమైన  నారు, వరిలో అధిక దిగుబడికి  సోపానం. నీటి లభ్యతను బట్టి కొంతమంది రైతులు మెట్టనారుమళ్ల పెంపకం చేపడుతుండగా,  అధికశాతం మంది రైతులు దంప నారుమళ్లు పోస్తున్నారు.

Preparation of Paddy Nursery

Preparation of Paddy Nursery : ఖరీఫ్ సీజన్ దగ్గర పడింది. ఇప్పటికే అడపా, దడపా వర్షపు జల్లులు పడుతుండటంతో దుక్కులు సిద్ధం చేసుకుంటున్నారు. నీరు సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో రైతులు దీర్ఘకాలిక వరి రకాల నారుమడులు పోసుకుంటున్నారు. మధ్యకాలిక, స్వల్పకాలిక రకాల నారుమడులకు ఇంకా సమయం ఉంది. అయితే ఆరోగ్యవంతమైన నారు అందిరావాంటే, యాజమాన్యంలో ఎటువంటి మెళకువలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

READ ALSO : Paddy Crop Cultivation : నెల్లూరు జిల్లాలో ఎడగారు వరి సాగు.. చేపట్టాల్సిన యాజమాన్య చర్యలు

నాణ్యమైన విత్తనం, ఆరోగ్యవంతమైన  నారు, వరిలో అధిక దిగుబడికి  సోపానం. నీటి లభ్యతను బట్టి కొంతమంది రైతులు మెట్టనారుమళ్ల పెంపకం చేపడుతుండగా,  అధికశాతం మంది రైతులు దంప నారుమళ్లు పోస్తున్నారు.

READ ALSO : Weed Control : వరి సాగులో కలుపు నివారణకు రైతులు చేపట్టాల్సిన చర్యలు!

మరి నారు పుష్ఠిగా పెరిగి, 25 నుండి 30 రోజుల్లో అందిరావాలంటే , విత్తనశుద్ది, పోషక యాజమాన్యం, కలుపు నివారణ, చీడపీడలకు  అడ్డుకట్టవేయటం  తప్పనిసరి  అని సూచిస్తున్నారు  వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా.యూ.నాగభూషణం

ట్రెండింగ్ వార్తలు