Vijay: లోకేశ్ కనగరాజ్‌తో విజయ్ మూవీ.. వచ్చేది ఆ పండగకే..?

తమిళ హీరో విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘వారిసు’ సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీగా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించగా, పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందించింది. ఇక ఈ సినిమాలో విజయ్ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా కావడంతో ఈ మూవీ వసూళ్ల వర్షం కురుస్తోంది. ఇక ఈ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న విజయ్ తన నెక్ట్స్ మూవీపై అప్పుడే ఫోకస్ పెట్టాడు.

Vijay: తమిళ హీరో విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘వారిసు’ సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీగా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించగా, పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందించింది. ఇక ఈ సినిమాలో విజయ్ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా కావడంతో ఈ మూవీ వసూళ్ల వర్షం కురుస్తోంది. ఇక ఈ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న విజయ్ తన నెక్ట్స్ మూవీపై అప్పుడే ఫోకస్ పెట్టాడు.

Vijay Devarakonda : రెడ్ కార్పెట్ పై వైట్ డ్రెస్‌లో అదరగొట్టిన నమ్రత, విజయ్..

దర్శకుడు లోకేశ్ కనగరాజ్‌తో మరోసారి విజయ్ చేతులు కలుపుతున్నాడు. విజయ్ కెరీర్‌లో తెరకెక్కుతున్న 67వ చిత్రంగా ఈ సినిమా రానుండటంతో ఈ మూవీపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇప్పటికే లోకేశ్ కనగరాజ్ సినిమాలకు ఎలాంటి హైప్ ఉందో అందరికీ తెలిసిందే. ఆయన నుండి వచ్చే నెక్ట్స్ మూవీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Vijay : విజయ్ సినిమాలో విలన్‌ అతనే.. కన్‌ఫార్మ్ చేసిన లోకేష్ కనగరాజ్!

అయితే ఈసారి లోకేశ్, విజయ్ కాంబినేషన్‌లో రాబోయే సినిమా ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకులు కూడా ఆశిస్తున్నారు. ఇక ఈ సినిమాను అతి త్వరలో ప్రారంభించి, దసరా పండుగ కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. దసరాకు ఈ సినిమా రిలీజ్ అయివే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగడం ఖాయమని చిత్ర వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో అందాల భామ త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు