తెలంగాణ ఇంటర్ ఫలితాలు రేపే విడుదల?

  • Publish Date - June 16, 2020 / 01:37 PM IST

తెలంగాణ ఇంటర్‌ బోర్డు పరీక్షా ఫలితాలను ఒకటి లేదా రెండ్రోజుల్లో విడుదల చేయనుంది. దీనికి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసి ఫలితాలు విడుదల చేసేందుకు సిద్ధమైంది ఇంటర్ బోర్డు. పరీక్షా ఫలితాలపై ఇంటర్‌ బోర్డు ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది. ఫస్ట్, సెకండ్ ఇయర్ రిజల్ట్స్‌ను ప్రభుత్వానికి సమర్పించింది. 

బుధ, గురువారాల్లోనే ఇంటర్‌ ఫలితాలను వెల్లడించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 

ట్రెండింగ్ వార్తలు