Petrol Price : స్థిరంగానే చమురు ధరలు, ఏ నగరంలో ఎంత ?

గత కొన్ని రోజులుగా చమురు ధరల్లో ఛేంజ్ కనబడడం లేదు. గతంలో రోజు రోజుకు పెరిగిన ధరలు..ప్రస్తుతం నిలకడగానే కొనసాగుతున్నాయి.

Today Petrol Price : గత కొన్ని రోజులుగా చమురు ధరల్లో ఛేంజ్ కనబడడం లేదు. గతంలో రోజు రోజుకు పెరిగిన ధరలు..ప్రస్తుతం నిలకడగానే కొనసాగుతున్నాయి. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ధరలు కొంత తగ్గుముఖం పట్టడంతో…సామాన్య ప్రజానీకం ఊపిరిపీల్చుకుంది. ఇటివలే కేంద్రం పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గించిన సంగతి తెలిసిందే. ఎక్సైజ్ డ్యూటీ తగ్గించగానే పలు రాష్ట్రాలు రెస్పాండ్ అయ్యాయి. తాము వ్యాట్ తగ్గిస్తున్నామని ప్రకటించాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత తగ్గాయి. ఇక్కడ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వ్యాట్‌ను తగ్గించి మరింత ఉపశమనం కలిగించాలని తెలుగు రాష్ట్రాల ప్రజలు కోరుతున్నారు.

Read More : Kangana Ranaut : 2014లో స్వాతంత్ర్యం.. 1947లో లభించింది భిక్ష : కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు

నగరంలో ధరలు

– హైదరాబాద్ లో పెట్రోల్‌ రూ.108.20.. డీజిల్‌ రూ.94.62
– విజయవాడలో రూ.110.29.. డీజిల్‌ రూ. 96.36
– విశాఖపట్టణంలో రూ.109.65.. డీజిల్‌ రూ. 95.74
– ఢిల్లీలో పెట్రోల్‌ రూ.103.97.. డీజిల్‌ రూ.86.67

Read More : Brahmanandam : కెసిఆర్ కోసం కామెడీ పక్కన పెట్టాను : బ్రహ్మానందం

– కోల్ కతాలో పెట్రోల్‌ రూ.104.67.. డీజిల్‌ రూ.89.79
– ముంబైలో పెట్రోల్‌ రూ.109.98. డీజిల్‌ రూ.94.14
– చెన్నైలో పెట్రోల్‌ రూ.101.40.. డీజిల్‌ రూ.91.43
– గుర్ గావ్ లో పెట్రోల్‌ రూ.95.63.. డీజిల్‌ రూ.86.84
– నోయిడాలో పెట్రోల్‌ రూ.95.24.. డీజిల్‌ రూ.86.75

Read More : Maoist : మావోయిస్టుల చేతిలో యువకుడు దారుణ హత్య

– బెంగళూరులో పెట్రోల్‌ రూ.100.58.. డీజిల్‌ రూ.85.01
– భువనేశ్వర్ పెట్రోల్‌ రూ.101.81.. డీజిల్‌ రూ.91.62
–  చండీఘడ్ పెట్రోల్‌ రూ.94.23.. డీజిల్‌ రూ. 80.90
– జైపూర్ లో పెట్రోల్‌ రూ.110.10.. డీజిల్‌ రూ 95.71

ట్రెండింగ్ వార్తలు