సై అంటే సై.. ఉత్తర భారతంలో తారస్థాయికి ఎన్నికల ప్రచారం, ప్రధాన ప్రచార అస్త్రాలివే..

దక్షిణ భారత దేశంలో పోలింగ్ నాలుగు విడతల ఎన్నికల్లో పూర్తైంది. మిగిలిన 3 విడతల పోలింగ్ ఉత్తర భారత దేశమే కావడంతో నేతలు హోరాహోరీ ప్రచారం చేస్తున్నారు.

Lok Sabha Elections 2024 : రిజర్వేషన్లు, సీఏఏ చట్టం, హిందూ ముస్లిం రాజకీయం, పీవోకే, ఈడీ దాడి.. సార్వత్రిక ఎన్నికల సమరంలో నేతల మాటలన్నీ ఈ అంశాల చుట్టూనే తిరుగుతున్నాయి. ప్రధాని మోదీ, కాంగ్రెస్ నేతలు రాహుల్, ప్రియాంక గాంధీలు, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ వంటి నేతలంతా ఈ అంశాలపైనే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. దక్షిణ భారత దేశంలో పోలింగ్ నాలుగు విడతల ఎన్నికల్లో పూర్తైంది. మిగిలిన 3 విడతల పోలింగ్ ఉత్తర భారత దేశమే కావడంతో నేతలు హోరాహోరీ ప్రచారం చేస్తున్నారు.

Also Read : చాబహార్ పోర్టు ఒప్పందంతో పాకిస్థాన్, చైనా ఎందుకు వణుకుతున్నాయి? భారత్ కు కలిగే ప్రయోజనాలు ఏంటి?

పూర్తి వివరాలు..

ట్రెండింగ్ వార్తలు