Home » Author »naveen
పొత్తు కోసమే బీజేపీ.. విజయ్ ని వేధిస్తుందనే ప్రచారం కూడా తమిళనాట బలంగా సాగింది. అందుకే విజయ్ ని సీబీఐ విచారణ పేరిట వేధిస్తున్నారనే పుకార్లు కూడా వచ్చాయి.
మాఘ వినాయక చతుర్ధి రోజున ఎలా పూజ చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం.
అవసరమైతే మళ్లీ విచారణకు పిలుస్తామని SIT స్పష్టం చేసిందన్నారు. తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
3 కేజీల స్వచ్ఛమైన వెండితో ఓ పెట్టె ఆకారంలో పెళ్లి పత్రికను రూపొందించాడు.
దమ్ముంటే నా విచారణ వీడియోను బయటపెట్టాలి. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ గొంతులు సింహంలా గర్జిస్తూనే ఉంటాయి.
ఉదయం 11 గంటల నుంచి హరీశ్ ను సిట్ అధికారులు విచారించారు. నిన్న రాత్రి నోటీసులు ఇవ్వగా ఇవాళ విచారణకు హాజరయ్యారు హరీశ్ రావు.
రోడ్డుపై నిలిపివేసి ఇబ్బందులు పెట్టడం రాజ్యాంగ హక్కులకు విరుద్ధం అని కోర్టు చెప్పింది. ట్రాఫిక్ నిబంధనల అమలులో ప్రజల హక్కులు కాపాడాలని సూచించింది.
ఉదయం 9గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12గంటల 45 నిమిషాల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
బ్యాలెట్ పత్రాలను ఉపయోగించడం వల్ల ఎటువంటి హాని లేదని కర్ణాటక రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సంగ్రేషి అన్నారు. EVMలను మాత్రమే వాడాలని ఎటువంటి ఆదేశం లేదన్నారు.
తమపై ఎన్ని తప్పుడు కేసులు పెట్టి, ఎన్ని వేధింపులకు గురి చేసినా ప్రజల పక్షాన మిమ్మల్ని వేటాడటం ఆపేది లేదన్నారు.