Bahubali Fame Sathyaraj Mother Natambal Kalingarayar Passed away
Sathyaraj Mother : తమిళ నటుడు సత్యరాజ్ తెలుగులో కూడా అనేక సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించారు. బాహుబలి సినిమాలో కట్టప్ప క్యారెక్టర్ తో మరింతగా అందర్నీ అలరించాడు. ఆ క్యారెక్టర్ ఎప్పటికి గుర్తుండిపోయేలా నటించారు సత్యరాజ్. ప్రస్తుతం తెలుగు, తమిళ్, మలయాళం సినిమాలతో బిజీగా ఉన్నాడు సత్యరాజ్. తాజాగా సత్యరాజ్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.
Pawan Kalyan Video: తీవ్ర భావోద్వేగానికి గురై పవన్ కల్యాణ్ కన్నీరు..
సత్యరాజ్ తల్లి నటంబల్ కళింగరాయర్ శుక్రవారం రాత్రి మరణించారు. ఆమెకు 94 ఏళ్ళు. వృద్ధాప్య సమస్యలతోనే ఆవిడ మరణించారు. ఆమెకు సత్యరాజ్ తో పాటు మరో ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. సత్యరాజ్ ప్రస్తుతం షూటింగ్ లో ఉండగా ఆమె తల్లి నివసిస్తున్న కోయంబత్తూర్ కి హుటాహుటిన వెళ్లారు. సత్యరాజ్ తల్లి మృతిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
நண்பர் #Sathyaraj அவர்களின் தாயாரும், இளவல் @Sibi_Sathyaraj அவர்களின் பாட்டியுமான திருமதி. நாதாம்பாள் காளிங்கராயர் மறைந்த செய்தி அறிந்து மிகுந்த துயருற்றேன்.
அன்னையை இழந்து வாடும் அவருக்கும் குடும்பத்தாருக்கும் என் ஆழ்ந்த இரங்கலைத் தெரிவித்துக்கொள்கிறேன்.
— Kamal Haasan (@ikamalhaasan) August 11, 2023
நடிகர் அண்ணன் திரு.சத்யராஜ் அவர்களின் தாயார் நாதாம்பாள் அவர்கள் மறைந்தார் என்ற செய்தியறிந்து வருத்தமடந்தேன். அம்மையாரின் மறைவுக்கு என் ஆழ்ந்த இரங்கல். தனது அன்புத் தாயாரை இழந்து வாடும் அண்ணன் சத்யராஜ் அவர்களுக்கும், அவரது குடும்ப உறுப்பினர்களுக்கும் எனது ஆறுதலை தெரிவித்துக்…
— Udhay (@Udhaystalin) August 11, 2023