Kharif Paddy : ఖరీఫ్ వరినారుమడులను పోస్తున్న రైతులు.. నాణ్యమైన నారుకోసం చేపట్టాల్సిన మెళకువలు

నాణ్యమైన విత్తనం, ఆరోగ్యవంతమైన  నారు, వరిలో అధిక దిగుబడికి  సోపానం. నీటి లభ్యతను బట్టి కొంతమంది రైతులు మెట్టనారుమళ్ల  పెంపకం చేపడుతుండగా,  అధికశాతం మంది రైతులు దంప నారుమళ్లు పోస్తున్నారు .

Kharif Paddy

Kharif Paddy : తెలుగు రాష్ట్రాల్లో వరినారుమళ్లు  పోసే పనులు ముమ్మరంగా  కొనసాగుతున్నాయి  .  నేరుగా వరి విత్తే విధానాలు చాలా ప్రాంతాల్లో ఆచరణలో వున్నా, చాలా మంది రైతులు నారుమళ్ల ను పెంచి, నాటే పద్ధతిని ఆచరిస్తున్నారు.

READ ALSO : Vegetable Crops : వర్షాకాలంలో వేసుకోదగ్గ కూరగాయ పంటలు… చేపట్టాల్సిన యాజమాన్య చర్యలు

సాగునీటి లభ్యత తక్కువ వున్న రైతులు పొడి దుక్కిలో విత్తనం వెదజల్లుతుండగా, నీటి సౌలభ్యం వున్న రైతులు దమ్ముచేసి  నారు మళ్లు పోస్తున్నారు . మరి ఆరోగ్యవంతమైన  నారు అందిరావాలంటే , ఎలాంటి యాజమాన్యం  పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

READ ALSO : Paddy Cultivation : వరిసాగులో కాలానుగుణంగా మార్పులు.. నూతన వరి వంగడాలను రూపొందిస్తున్న శాస్త్రవేత్తలు

నాణ్యమైన విత్తనం, ఆరోగ్యవంతమైన  నారు, వరిలో అధిక దిగుబడికి  సోపానం. నీటి లభ్యతను బట్టి కొంతమంది రైతులు మెట్టనారుమళ్ల  పెంపకం చేపడుతుండగా,  అధికశాతం మంది రైతులు దంప నారుమళ్లు పోస్తున్నారు .

READ ALSO : Pest Control in Paddy : వానకాలం వరిసాగులో అధికంగా ఉల్లికోడు, సుడిదోమ, కాండం తొలుచు పురుగుల తాకిడి

మరి నారు పుష్ఠిగా పెరిగి, 25 నుండి 30 రోజుల్లో అందిరావాలంటే , విత్తనశుద్ది, పోషక యాజమాన్యం తప్పనిసరి  అని సూచిస్తున్నారు రాజేంద్రనగర్ లోని వరి పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డా. ఎన్. రాజగోపాల వర్మ.

ట్రెండింగ్ వార్తలు