Virat Kohli: టెస్టు కెరీర్ లో విరాట్ కోహ్లీ అరుదైన మైలురాయిని చేరుకోనున్నాడు. ఇటీవలే పరిమిత ఓవర్లతో పాటు టెస్టు ఫార్మాట్లకు వీడ్కోలు పలకడంతో ఈ మాజీ కెప్టెన్ 100టెస్టుపై మ్యాచ్ పై ఆసక్తి పెరిగిపోయింది మొహాలీ వేదికగా మార్చి 4న జరిగే ఈ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఎదురుచూస్తుంది. ఇక ఈ మ్యాచ్ కోసం క్రికెట్ లెజెండ్లు తాము సైతం ఎదురుచూస్తున్నామంటూ ట్వీట్ ద్వారా అభినందనలు తెలియజేశారు.
సచిన్ టెండూల్కర్:
రాహుల్ ద్రవిడ్:
వీవీఎస్ లక్ష్మణ్
దిలీప్ వెంగ్ సవార్కర్
బుమ్రా
సౌరవ్ గంగూలీ
విరాట్ కోహ్లీ సీనియర్ మెన్స్ క్రికెట్ లో 99టెస్టు మ్యాచ్ లు ఆడి 7వేల 962 పరుగులు చేశాడు. కెప్టెన్ గా ఆడిన 68 టెస్టుల్లో 40గెలిచాడు.