Varieties Suitable for Kharif : ఖరీఫ్ కు అనువైన దొడ్డుగింజ రకాలు

తెలంగాణలో ప్రతి ఏటా లక్షా నుండి లక్షా 20 వేల ఎకరాల్లో వరి సాగవుతుంది.  ఖరీఫ్ లో దాదాపు 60 నుండి 65 లక్షల ఎకరాల్లో సాగవుతూ ఉంటుంది. అయితే చాలా వరకు రైతులు దీర్ఘకాలిక రకాలను సాగుచేస్తుంటారు .

Paddy varieties suitable for Kharif

ఖరీఫ్ సాగు కు సమయం దగ్గర పడుతోంది. చాలా మంది రైతులు లోతు దుక్కులు చేసుకొని వరి విత్తానాల సేకరణలో నిమగ్నమయ్యారు. అయితే దొడ్డుగింజ రకాలను సాగుచేసే రైతులు ఏ రకం ఎన్నుకోవాలి.. ఎప్పుడు నార్లు పోసుకోవాలి.. ఎలాంటి యాజమాన్యం చేపట్టాలో రైతులకు తెలియజేస్తున్నారు నల్గొండ జిల్లా,  కంపాసాగర్ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డా. ఎన్. లింగయ్య.

READ ALSO : Food For Fish : చేపలకు ఆహారంగా గుమ్మడికాయలు.. పెట్టుబడి ఖర్చులను తగ్గించుకుంటున్న రైతులు

తెలంగాణలో ప్రతి ఏటా లక్షా నుండి లక్షా 20 వేల ఎకరాల్లో వరి సాగవుతుంది.  ఖరీఫ్ లో దాదాపు 60 నుండి 65 లక్షల ఎకరాల్లో సాగవుతూ ఉంటుంది. అయితే చాలా వరకు రైతులు దీర్ఘకాలిక రకాలను సాగుచేస్తుంటారు . ఈ రకాల పంట కాలం 150 రోజులు ఉంటుంది. వాతావరణ మార్పుల కారణంగా ప్రతి ఏటా పంట చేతికొచ్చే సమయంలో అధిక వర్షాలతో తీవ్రనష్టాలు వాటిల్లుతోంది.

READ ALSO : Pady Crop Cultivation : ఖరీఫ్ కు అనువైన రాజేంద్రనగర్ వరి రకాలు

ఈ నేపధ్యంలో మధ్య, స్వల్పకాలిక రకాలను సాగుచేయాలని ఇటు ప్రభుత్వం, అటు శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. కొన్ని చోట్ల రైతులు దొడ్డుగింజ రకాలను సాగుచేసేందుకు మొగ్గుచూపుతున్నారు. కానీ ఏరకాలు వేసుకోవాలో తెలియక సతమతమవుతుంటారు. అంలాంటి వారికోసం ఖరీఫ్ కు అనువైన దొడ్డుగింజ రకాలు వాటి గుణగణాలేంటో తెలియజేస్తున్నారు నల్గొండ జిల్లా, కంపాసాగర్ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డా. ఎన్. లింగయ్య.

ట్రెండింగ్ వార్తలు