Bhagavanth Kesari : భగవంత్ కేసరి ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ప్రీమియర్స్ టాక్ ఏంటి..?

లెజెండ్, వీరసింహారెడ్డి సినిమాలతో వరుస సక్సెస్ లో ఉన్న బాలకృషకి భగవంత్ కేసరి హ్యాట్రిక్ ఇచ్చిందా..? ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ టాక్ ఏంటి..?

Balakrishna Bhagavanth Kesari twitter and public review in telugu

Bhagavanth Kesari : నంద‌మూరి బాల‌కృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ‘భగవంత్ కేసరి’ నేడు ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, శ్రీలీల కూతురి పాత్రలో నటించారు. థమన్ ఈ సినిమాకి సంగీతం అందించాడు. టీజర్ అండ్ ట్రైలర్ తో మూవీ పై మంచి బజ్ ని క్రియేట్ చేసుకున్న ఈ మూవీ థియేటర్స్ లో ఎంత వరకు ఆకట్టుకుంది..? లెజెండ్, వీరసింహారెడ్డి సినిమాలతో వరుస సక్సెస్ లో ఉన్న బాలకృషకి ఈ సినిమా హ్యాట్రిక్ ఇచ్చిందా..? ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ టాక్ ఏంటి..?

Also read : Leo Movie : లియో ట్విట్టర్ టాక్ ఏంటి..? ఈ సినిమా LCUలో భాగమేనా..?

ట్రెండింగ్ వార్తలు