OTT platformsలో ALTBalaji.. adult కంటెంట్ కాదు లోకల్ కంటెంట్ మాత్రమే

  • Publish Date - May 24, 2020 / 11:03 AM IST

smalltown India నుంచి మరింత మంది యూజర్లను సంపాదించడానికి ALTbalaji OTT platformsలోకి అడుగులు వేస్తోంది. ప్రత్యేకించి  Tier-2, Tier-3సిటీల నుంచేనని  ALTBalaji సీఈఓ నచికేత్ పంత్ వైద్య అంటున్నారు. ‘ఎంటర్ టైన్మెంట్ లో లోటును ఈ ఓటీటీ ప్లాట్ ఫాంలు తీరుస్తాయనుకుంటున్నా. అందుకే మేం కూడా ఇదే ఫీల్డ్ లోకి అడుగుపెట్టబోతున్నాం. అని అన్నారు. 

మహమ్మారి ప్రబలిన సమయంలో ఇంటికే పరిమతమవడంతో ఓటీటీ ప్లాట్ ఫాంలకు స్మాలర్ టౌన్ యూజర్లు అలవాటుపడ్డారు. మహమ్మారి రాకముందే 70శాతం అభిమానులు 8సిటీల నుంచి వస్తారని ఆశించాం. కానీ, ఏప్రిల్ లో 40-60, 60శాతం యూజర్లు ఆ 8నగరాలు కాకుండా మిగిలిన ప్రాంతాల నుంచి వస్తున్నారు. 

Tier-2, Tier-3 ప్రాంతాల్లో Who’s Your Daddy, Kehne Ko Humsafar Hai, Dev DD లాంటి షోలు మోస్ట్ పాపులర్ గా మారాయి. బాలీవుడ్ యాక్టర్ కరిష్మా కపూర్ టైర్-1 సిటీస్ లో నటిస్తుంది. ఇళ్లలో ఇరుక్కుపోవడం, టీవీ ఛానెళ్లతో విసిగిపోవడంతో ఫ్రెష్ కంటెంట్ కోసం ఎదురుచూశారు. చాలా మంది ఇండియన్లు ఓటీటీ ప్లాట్‌ఫాంలైన Netfix, Amazon Prime Videos, ALT Balajiవైపు మొగ్గు చూపారు.

ALT Balaji ఒక్కో సబ్‌స్క్రైబర్ నుంచి 150శాతం వినియోగించుకునే సమయాన్ని పెంచుకుంది. ఒక్క ఏప్రిల్ నెలలో 10వేల నుంచి 17వేల మంది యూజర్లు పెరగడంతో అది 70శాతం వినియోగాన్ని పెంచింది. ఈ ఓటీటీ ప్లాట్ ఫాంకు 1.7మిలియన్  యాక్టివ్ డైరక్ట్ సబ్ స్క్రైబర్లు ఉండగా నెలకు 8.5 మిలియన్ మంది యాక్టివ్ యూజర్లు వస్తున్నారు. 

ప్రతి OTT platform Adult contentను ఆఫర్ చేస్తుంది:
ALT Balajiపై వస్తున్న విమర్శలకు స్పందించిన సీఈఓ తాము హిందీ భాషతో లోకల్ ఆడియెన్స్ ను మాత్రమే టార్గెట్ చేసినట్లు చెప్పారు. మీరు ఏ OTTప్లాట్ ఫాంను చూసినా అది మీ కోసమే అయి ఉండాలి. అవి న్యూడిటీని ప్రోత్సహిస్తున్నాడు. మేమే అన్ని ప్రసారం చేయడం లేదు కదా. ప్రజలకు నచ్చిన లోకల్ కంటెంటే చూపిస్తున్నాం’ అని పంతవైద్య అన్నారు. పైగా తమ కంటెంట్ ను 18ఏళ్లకు పైబడిన వారే చూస్తున్నారని వెనకేసుకొచ్చారు. 

ఇది పెయిడ్ సర్వీస్ కావడంతో 18ఏళ్లకు పైబడ్డ వారే దీనిని వాడుతున్నారు. దీంతో చిన్నపిల్లలు ఇది చూసే అవకాశం లేదు. కొద్ది రోజుల తర్వాత కిడ్ సెక్షన్ కూడా మొదలుపెడతాం. గత సంవత్సరం దీనిని పూర్తిగా ఆపేశాం. పైగా కిడ్ సెక్షన్ కోసం చాలా ఛానెళ్లు  ఉన్నాయని ఆయన అన్నారు. 

ఈ సమయంలో కొత్త సబ్‌స్క్రైబర్లు సంపాదించడమే ALTBalaji టార్గెట్. మరో రెండేళ్లలో 50-60 శాతం కంటెంట్ పెంచి ప్లాట్ ఫాంపై టెలికాస్ట్ అవుతున్న షోలు 24 నుంచి 36కు పెంచేలా ప్లాన్ చేస్తున్నట్లు పంతవైద్య తెలిపారు. లాంగ్ షోలకు ప్లాన్ చేయడం ద్వారా వినియోగదారుడు కేటాయించాల్సిన సొమ్ము కూడా తగ్గుతుంది. 10నుంచి 16 ఎపిసోడ్లు ఉండే షోను 30 నుంచి 35 ఎపిసోడ్ లకు తీసుకెళ్లనున్నారు. 

ట్రెండింగ్ వార్తలు