ఐక్యరాజ్యసమితి ఆఫీస్ కారులో కామక్రీడలు.. వైరల్ గా మారిన వీడియో

  • Publish Date - June 28, 2020 / 04:56 PM IST

ఇంటర్నెట్‌లో నెటిజన్లు ఓ వీడియో సర్క్యూలేట్ చేస్తున్నారు. ఐక్యరాజ్యసమితికి చెందిన వాహనంలో డ్రైవర్ వాహనం నడుపుతుండగా వెనుక సీట్లో సెక్స్ చేస్తూ ఓ జంట పట్టుబడింది. రెడ్ డ్రస్ లో ఉన్న మహిళ… గుర్తు పట్టలేని వ్యక్తి ఒడిలో కూర్చొని సెక్స్ చేస్తూ ఉంది. ట్విట్టర్ లో పట్టలేనంతగా వీడియో వైరల్ అయింది.

సెక్సువల్ మిస్ కండక్ట్ పై ఐక్యరాజ్యసమితి విచారణకు ఆదేశించింది. వెనుక సీట్లో కూర్చొన్ని వ్యక్తితో యూఎన్ కారులో ప్రయాణిస్తూ. సెక్స్ చేస్తున్నాడు. ఈ వీడియోను బట్టి ఆ ఘటన ఇజ్రాయేల్ లో జరిగినట్లుగా తేలింది. ఇది డబ్బులు ఇచ్చి జరిపించారా.. లేదా వారిద్దరూ అనుకోకుండా చేశారా అనే దానిపై విచారణ జరుపుతున్నారు. కారు మాత్రం యునైటెడ్ నేషన్స్ ట్రూస్ సూపర్ విజన్ ఆర్గనైజేషన్ కు చెందినదిగా గుర్తించారు.

 

#NewsAlert: Shocking video shows a United Nations vehicle that paid a hooker of a road to get sex in the back of the car, with a official @UN delegation member in the back! pic.twitter.com/0PoWZd20oG

— Sotiri Dimpinoudis (@Sotiridi1) June 24, 2020

 

స్టీఫెన్ డుజరిక్ వీడియో గురించి తెలిశాక డిస్టర్బ్ డ్ గా అనిపించిందని చెప్పారు. ఈ బిహేవియర్ మేం పోరాడుతున్నవాటికి వ్యతిరేకంగా అనిపిస్తుంది. ఇంటర్నల్ ఓవర్ సైట్ ఆఫీసు ఇన్వెస్టిగేట్ చేస్తుంది. త్వరలోనే పూర్తి వివరాలు మీ ముందుపెడతామం అని చెప్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు