Instagram ను హ్యాక్ చేస్తాడు..నగ్న చిత్రాలు పంపాలని బ్లాక్ మెయిల్

  • Publish Date - September 10, 2020 / 07:27 AM IST

బాలికల ఇన్ స్టాగ్రామ్ ఖాతాలను హ్యాకింగ్ చేసి న్యూడ్ వీడియోలు పంపాలని బలవంతం చేస్తున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఏడుగురు బాలికల పేరెంట్స్ నుంచి ఫిర్యాదులు రావడంతో తాము దర్యాప్తు చేపట్టడం జరిగిందని Rashmi Karandikar (DCP) తెలిపారు.
src=”https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js”>

(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నిందితుడు గుజరాత్ వాసి అని నిర్ధారించామని, ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగిందన్నారు. ఇతను అల్ఫాజ్ జమానీగా గుర్తించి అరెస్టు చేసి ముంబైకి తీసుకొచ్చామన్నారు. 12వ తరగతి వరకు చదువుకున్నాడు.
https://10tv.in/delhi-girl-gets-calls-for-sexual-favours-after-her-sisters-ex-friend-posts-her-number-on-social-media/
సెప్టెంబర్ 12వ తేదీ వరకు పోలీసు కస్టడీ కొనసాగుతుందన్నారు.
పిల్లల రక్షణ చట్టం, ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 700 మంది బాలికల చిత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఫొటోలను ఏదైనా పోర్న్ వెబ్ సైట్ లకు విక్రయిస్తున్నాడా ? అనే కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు.


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ట్రెండింగ్ వార్తలు