Srivari Arjita Seva Tickets : నేడు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల 

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను నేడు టీటీడీ విడుదల చేయనుంది. సోమవారం (డిసెంబర్12,2022) మధ్యాహ్నం 3 గంటలకు జనవరి నెల కోటా ఆర్జిత సేవా టికెట్లను ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచనుంది.

Srivari Arjita Seva tickets : తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను నేడు టీటీడీ విడుదల చేయనుంది. సోమవారం (డిసెంబర్12,2022) మధ్యాహ్నం 3 గంటలకు జనవరి నెల కోటా ఆర్జిత సేవా టికెట్లను ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచనుంది. భక్తులు జనవరి నెల మొత్తానికి సంబంధించిన టికెట్లను బుక్ చేసుకోవచ్చు.

అలాగే ఈ నెల 16, 31వ తేదీలకు సంబంధించి ప్రత్యేక రూ.300 ప్రత్యేక దర్శనం టైం స్లాట్ టోకెన్లను టీటీడీ మంగళవారం విడుదల చేయనుంది. రేపు ఉదయం 9 గంటలకు టికెట్లను అందుబాటులో ఉంచనుంది.

TTD Calendar 2023: భక్తులకు అందుబాటులో టీటీడీ డైరీలు, క్యాలెండర్లు.. ఇలా సొంతం చేసుకోండి ..

మరోవైపు (డిసెంబర్16,2022)న సాయంత్రం ధనుర్మాస నెల ప్రారంభం కానుంది. దీంతో (డిసెంబర్17,2022) నుంచి (జనవరి14, 2023) తేదీ వరకు సుప్రభాత సేవలను టీటీడీ రద్దు చేసింది.

ట్రెండింగ్ వార్తలు