24 Hour Romance : అమ్మ బాబోయ్.. 24 గంటలు నాన్ స్టాప్‌గా సెక్స్.. కట్ చేస్తే ఊహించని ఘోరం

Penis Amputated : ఓ వ్యక్తి డ్రగ్స్ తీసుకుని రెచ్చిపోయాడు. రోజంతా శృంగారంలో పాల్గొన్నాడు. దాంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. చివరికి దాన్నే కోల్పోయాడు.

Penis Amputated : ఏ పని చేసినా దానికి ఒక లిమిట్ ఉండాలని పెద్దలు చెబుతారు. తినడం, తాగడం, చూడటం.. ఎక్స్ ట్రా ఎక్స్ ట్రా.. ఇలా ఏది చేసినా అందులో లిమిట్ అనేది కచ్చితంగా ఉండాలి. లేదంటే, తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. భారీ మూల్యం చెల్లించుకోవడం ఖాయం. ప్రాణాల మీదకు తెచ్చుకునే ప్రమాదం ఉంది. తాజాగా ఒక వ్యక్తి ఇలా లిమిట్స్ క్రాస్ చేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చావు బతుకులతో పోరాడుతున్నాడు. తన జీవితంలో ఎంతో విలువైన దాన్ని కోల్పోయాడు. ఇంతకీ అతగాడు చేసిన ఘనకార్యం ఏంటో? ఏం కోల్పోయాడో తెలుసా? 24 గంటలు ఆపకుండా సెక్స్ చేసి తన పురుషాంగాన్ని కోల్పోయాడు.

ఏంటి షాక్ అయ్యారు కదూ. 24 గంటల పాటు నాన్ స్టాప్ గా శృంగారం చేశాడంటే నమ్మబుద్ధి కావడం లేదు కదూ. ఇది నిజ్జం. ఓ వ్యక్తి డ్రగ్స్ తీసుకుని మరీ 24 గంటల పాటు సెక్స్ లో పాల్గొన్నాడు. డ్రగ్స్ తీసుకున్నా ఇక నాకు తిరుగు లేదు, ఫుల్ ఎంజాయ్ మెంట్ నా సొంతం అని అనుకున్నాడో ఏమో తెలియదు కానీ.. రిజల్ట్ మాత్రం చాలా దారుణంగా వచ్చింది. ఈ పని వల్ల అతడికి ఎంత ఎంజాయ్ మెంట్ కలిగిందో తెలియదు కానీ.. ఇప్పుడు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఏకంగా పురుషాంగాన్ని కోల్పోయాడు.

Also Read..Goa Robbery : బీకేర్ ఫుల్.. ఇంటి బయట ఒంటరిగా కూర్చుంటున్నారా? ఎంత ప్రమాదమో చూడండి.. షాకింగ్ వీడియో

జర్మనీకి చెందిన ఓ వ్యక్తి భార్యతో కలిసి ఇటలీకి వెళ్లాడు. అక్కడ డ్రగ్స్ తీసుకుని రెచ్చిపోయాడు. రోజంతా శృంగారంలో పాల్గొన్నాడు. దాంతో అతడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఈ నెల 11న ఆసుపత్రిలో చేరాడు. పరిస్థితి సీరియస్ మారింది. చివరికి అతడి పురుషాంగం తొలగించాల్సి వచ్చింది. అసలేం జరిగింది? అతడి పురుషాంగాన్ని ఎందుకు రిమూవ్ చేయాల్సి వచ్చింది? అనే దానిపై డాక్టర్లు స్పందించారు. ఎక్కువ సేపు సెక్స్ చేయడంతో సెప్టిక్ షాక్ వచ్చిందని, ఆ కారణంగా అతడి పురుషాంగం దెబ్బతిందని డాక్టర్లు వెల్లడించారు. దాంతో పురుషాంగం తొలగించక తప్పలేదన్నారు.

డ్రగ్స్ తీసుకుని 24 గంటల పాటు నాన్ స్టాప్ గా శృంగారంలో పాల్గొని పురుషాంగాన్ని కోల్పోయిన ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ విషయం తెలిసి అంతా విస్తుపోతున్నారు. వీడెవడండీ బాబూ అని తల పట్టుకుంటున్నారు. అందుకే ఏదైనా లిమిట్ లో ఉండాల్సిందే అంటున్నారు. హద్దు మీరితే.. ఇదిగో ఇలానే తీవ్రమైన పరిణామాలు ఫేస్ చేయాల్సి వస్తుందంటున్నారు.

Also Read..Karnataka : OMG.. పెట్రోల్ బంకులో ఫోన్ వాడుతున్నారా? ఎంత ప్రమాదమో చూడండి.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో

ట్రెండింగ్ వార్తలు