Baby Twitter Review : ‘బేబీ’ సినిమా ట్విట్టర్ రివ్యూ.. అందరి మనసుల్ని కదిలించిన బేబీ..

ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya), విరాజ్ అశ్విన్ (Viraj Ashwin), ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘బేబీ’. SKN నిర్మాణంలో సాయి రాజేష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే రిలీజయిన సాంగ్స్ బాగా హిట్ అయ్యాయి.

Anand Devarakonda Vaishnavi Chaitanya Baby Movie Twitter Review and audience rating

Baby Movie Twitter Review :  ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya), విరాజ్ అశ్విన్ (Viraj Ashwin), ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘బేబీ’. SKN నిర్మాణంలో సాయి రాజేష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే రిలీజయిన సాంగ్స్ బాగా హిట్ అయ్యాయి. పాటలు, ట్రైలర్ తో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ‘బేబీ’ సినిమా నేడు జులై 14న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయింది.

Vaishnavi Chaitanya : షార్ట్ ఫిలిమ్స్ చేసేదానివి అన్నారు.. బేబీ దాకా వచ్చా.. స్టేజి మీద ఏడ్చేసిన వైష్ణవి చైతన్య..

ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్స్ పడటంతో సినిమా చూసిన ప్రేక్షకులంతా తమ రివ్యూలని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ముక్కోణపు ప్రేమకథగా ముగ్గురి జీవితాల్లో జరిగే ప్రేమ కథని మన రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ కి దగ్గరగా చూపించారని, చాలా మంది యువత ఈ సినిమాకి కనెక్ట్ అవుతారని, ఆనంద్, వైష్ణవి అయితే అదరగొట్టేశారని చెప్తున్నారు. ఇక ఈ సినిమా లెంగ్త్ మూడు గంటలు ఉన్నా ఎక్కడా బోర్ కొట్టకుండా తీశారని అంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు