Bholaa Shankar : చిరంజీవి భోళాశంకర్ ట్విట్టర్ రివ్యూ.. థియేటర్‌లో భోళా మ్యానియా ఎలా ఉంది..?

మెగాస్టార్ చిరంజీవి భోళాశంకర్ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. మరి థియేటర్స్ భోళా మ్యానియా ఎలా ఉంది..?

Chiranjeevi Tamannaah Keerthy Suresh Bholaa Shankar review

Bholaa Shankar Review : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా (Tamannaah), కీర్తి సురేష్ (Keerthy Suresh), అక్కినేని హీరో సుశాంత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా భోళా శంకర్. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాని మెహర్ రమేష్ డైరెక్ట్ చేశాడు. మహతి స్వరసాగర్ సంగీతం అందించాడు. తమిళ్ హిట్ మూవీ వేదాళంకి రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీ.. నేడు ఆగష్టు 11న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఆల్రెడీ అమెరికాలో ప్రీమియర్స్ పడిపోవడంతో అభిమానులు సోషల్ మీడియా ద్వారా తమ రివ్యూలను ఇచ్చేశారు. మరి థియేటర్ లో భోళా మ్యానియా ఎలా ఉందో ఆ రివ్యూలు చూసి తెలిసేసుకోండి.

Jailer : ‘జైల‌ర్‌’పై నెగిటివ్ రివ్యూ.. ఇద్ద‌రిని చిత‌క్కొట్టిన ర‌జనీకాంత్ అభిమానులు..

ట్రెండింగ్ వార్తలు