IPL 2023, RCB vs CSK: బెంగళూరుపై చెన్నై గెలుపు Live Updates

IPL 2023, RCB vs CSK: బెంగళూరులోని చెన్నస్వామి స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore ), చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) తలపడ్డాయి.

IPL 2023, RCB vs CSK: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) లో భాగంగా 24వ మ్యాచ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore ), చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) మధ్య జరిగింది. ఆర్ సీబీపై సీఎస్ కే విజయం సాధించింది. 8 పరుగుల తేడాతో సీఎస్ కే గెలుపొందింది.  బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇరు జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మొదట బౌలింగ్ చేసింది.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ముందు చెన్నై సూపర్ కింగ్స్ 227 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లలో రుతురాజ్ గైక్వాడ్ 3, డెవాన్ కాన్వే 83, రహానె 37, శివం దుబే 52, అంబటి రాయుడు 14, మోయిన్ అలీ 18 (నాటౌట్), రవీంద్ర జడేజా 10, ధోనీ 1 పరుగు (నాటౌట్) చేశారు.

అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఆర్ సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది. గ్లెన్ మాక్స్ వెల్ 76 పరుగులు (36 బాల్స్), డ్యూప్లెసిస్ 62 పరుగులు(33 బాల్స్), దినేశ్ కార్తిక్ 28 పరుగులు (14 బాల్స్),  శహ్ బాజ్ అహ్మద్ 12 పరుగులు (10 బాల్స్), విరాట్ కోహ్లీ 6 పరుగులు (4 బాల్స్), సుయాశ్ ప్రభుదేశాయ్ 1(నాటౌట్), పార్నెల్ 2(నాటౌట్) చేశారు.

 

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 17 Apr 2023 11:05 PM (IST)

    ఏడో వికెట్ కోల్పోయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) లో భాగంగా 24వ మ్యాచ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore ), చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) మధ్య జరుగుతోంది. బెంగళూరులోని చెన్నస్వామి స్టేడియంలో ఇరు జట్లు తలపడుతున్నాయి. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఏడో వికెట్లు కోల్పోయింది.

  • 17 Apr 2023 11:02 PM (IST)

    ఆరో వికెట్ కోల్పోయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) లో భాగంగా 24వ మ్యాచ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore ), చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) మధ్య జరుగుతోంది. బెంగళూరులోని చెన్నస్వామి స్టేడియంలో ఇరు జట్లు తలపడుతున్నాయి. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆరు వికెట్లు కోల్పోయింది.

  • 17 Apr 2023 11:00 PM (IST)

    ఐదో వికెట్ కోల్పోయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) లో భాగంగా 24వ మ్యాచ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore ), చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) మధ్య జరుగుతోంది. బెంగళూరులోని చెన్నస్వామి స్టేడియంలో ఇరు జట్లు తలపడుతున్నాయి. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఐదు వికెట్లు కోల్పోయింది.

  • 17 Apr 2023 10:58 PM (IST)

    మాక్స్ వెల్ 76 పరుగులకు ఔట్

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) లో భాగంగా 24వ మ్యాచ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore ), చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) మధ్య జరుగుతోంది. బెంగళూరులోని చెన్నస్వామి స్టేడియంలో ఇరు జట్లు తలపడుతున్నాయి. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాట్స్ మెన్ మాక్స్ వెల్ 76 పరుగులకు ఔట్ అయ్యారు.

  • 17 Apr 2023 10:55 PM (IST)

    డూ ప్లెసిస్ 62 పరుగులు

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) లో భాగంగా 24వ మ్యాచ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore ), చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) మధ్య జరుగుతోంది. బెంగళూరులోని చెన్నస్వామి స్టేడియంలో ఇరు జట్లు తలపడుతున్నాయి. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాట్స్ మెన్ డ్యూ ప్లెసిస్ 33 బాల్స్ లో 62 పరుగులు చేశారు.

  • 17 Apr 2023 09:42 PM (IST)

    15 పరుగులకే రెండు వికెట్లు

    రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు బ్యాటర్ మహిపాల్ డకౌట్ అయ్యాడు. బెంగళూరు 15 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ జట్టు స్కోరు 2 ఓవర్లకు 15/2గా ఉంది. క్రీజులో డుప్లెసిస్ (6), గ్లెన్ మ్యాక్స్ వెల్ (0) ఉన్నారు.

  • 17 Apr 2023 09:39 PM (IST)

    6 పరుగులకే విరాట్ కోహ్లీ ఔట్

    రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెనర్ విరాట్ కోహ్లీ తొలి ఓవర్ 4వ బంతికే ఔటయ్యాడు. కేవలం 6 పరుగులకే కోహ్లీ వెనుదిరగడంతో ఆర్సీబీ ఫ్యాన్స్ నిరాశలో మునిగిపోయారు.

  • 17 Apr 2023 09:18 PM (IST)

    బెంగళూరు టార్గెట్ 227 పరుగులు

    చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు డెవాన్ కాన్వే, శివం దుబే హాఫ్ సెంచరీలు బాదడంతో ఆ జట్టు భారీ స్కోరు చేసింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ముందు 227 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. చెన్నై బ్యాటర్లలో రుతురాజ్ గైక్వాడ్ 3, డెవాన్ కాన్వే 83, రహానె 37, శివం దుబే 52, అంబటి రాయుడు 14, మోయిన్ అలీ 18 (నాటౌట్), రవీంద్ర జడేజా 10, ధోనీ 1 పరుగు (నాటౌట్) చేశారు. దీంతో చెన్నై స్కోరు నిర్ణీత 20 ఓవర్లలో 226/6గా నమోదైంది. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్, పార్నెల్, విజయ్ కుమార్, హసరంగా, హర్షల్ పటేల్, మాక్స్ వెల్ ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు.

  • 17 Apr 2023 08:54 PM (IST)

    52 పరుగులు బాది దుబే ఔట్

    చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ శివం దుబే 25 బంతుల్లో 5 సిక్సులు, 2 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ చేశాడు. ఐపీఎల్ లో ఇది అతడికి 4వ హాఫ్ సెంచరీ.  52 పరుగుల వద్ద పార్నెల్ బౌలింగ్ లో సిరాజ్ కి క్యాచ్ ఇచ్చి దుబే వెనుదిరిగాడు. అనంతరం కొద్దిసేపటికే విజయ్ కుమార్ బౌలింగ్ లో అంబటి రాయుడు (14 పరుగులు) ఔటయ్యాడు.

  • 17 Apr 2023 08:46 PM (IST)

    83 పరుగులు చేసి కాన్వే ఔట్

    చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ కాన్వే 83 పరుగులు చేసి హర్షాల్ పటేల్ బౌలింగ్ లో ఔటయ్యాడు. క్రీజులో దుబే 45 పరుగులతో ఉన్నారు.

  • 17 Apr 2023 08:42 PM (IST)

    చెన్నై స్కోరు 15 ఓవర్లకు 165/2

    చెన్నై సూపర్ కింగ్స్ స్కోరు 15 ఓవర్లకు 165/2గా ఉంది. క్రీజులో కాన్వే 83, దుబే 40 పరుగులతో ఉన్నారు.

  • 17 Apr 2023 08:26 PM (IST)

    చెన్నై స్కోరు 12 ఓవర్లకు 123/2

    చెన్నై సూపర్ కింగ్స్ స్కోరు 12 ఓవర్లకు 123/2గా ఉంది. క్రీజులో కాన్వే 72, దుబే 17 పరుగులతో ఉన్నారు.

  • 17 Apr 2023 08:18 PM (IST)

    డెవాన్ కాన్వే హాఫ్ సెంచరీ

    డెవాన్ కాన్వే హాఫ్ సెంచరీ బాదాడు. 32 బంతుల్లో 4 సిక్సులు, 2 ఫోర్ల సాయంతో 51 పరుగులు చేశాడు.

  • 17 Apr 2023 08:16 PM (IST)

    రహానె ఔట్

    చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ రహానె 37 పరుగులు చేసి హసరంగా బౌలింగ్ లో ఔటయ్యాడు. కాన్వే హాఫ్ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో ఉన్నాడు.

  • 17 Apr 2023 07:59 PM (IST)

    6 ఓవర్లకు చెన్నై స్కోరు 53/1

    చెన్నై సూపర్ కింగ్స్ ఆరు ఓవర్లకు ఒక వికెట్ నష్టానికి 53 పరుగులు చేసింది. క్రీజులో కాన్వే 22, అజింక్యా రహానె 28 పరుగులతో ఉన్నారు.

  • 17 Apr 2023 07:42 PM (IST)

    రుతురాజ్ గైక్వాడ్ 3 పరుగులకే ఔట్

    చెన్నై తొలి వికెట్ కోల్పోయింది. రుతురాజ్ గైక్వాడ్ 3 పరుగులకే సిరాజ్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో కాన్వేతో పాటు అజింక్యా రహానె ఉన్నాడు.

  • 17 Apr 2023 07:34 PM (IST)

    ఓపెనర్లుగా రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే

    చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించింది. క్రీజులోకి ఓపెనర్లుగా రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే వచ్చారు. తొలి ఓవర్లో 3 పరుగులు చేశారు. డెవాన్ కాన్వే 2, రుతురాజ్ గైక్వాడ్ 1 పరుగు తీశారు.

  • 17 Apr 2023 07:10 PM (IST)

    మహేంద్ర సింగ్ ధోనీ సేన

    చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు: డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే, మొయిన్ అలీ, అంబటి రాయుడు, శివం దుబే, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోనీ(కెప్టెన్), మతీషా పతిరణ, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ

  • 17 Apr 2023 07:09 PM (IST)

    డు ప్లెసిస్ సేన

    రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుది జట్టు: విరాట్ కోహ్లీ, డు ప్లెసిస్ (కెప్టెన్), మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేశ్ కార్తీక్, హర్షల్ పటేల్, వనిందు హసరంగా, వేన్ పార్నెల్, విజయ్‌కుమార్ వైషాక్, మహ్మద్ సిరాజ్

  • 17 Apr 2023 07:02 PM (IST)

    బెంగళూరు బౌలింగ్

    టాస్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలింగ్ ఎంచుకుంది.

ట్రెండింగ్ వార్తలు