Miss Shetty Mr Polishetty Review : మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ట్విట్టర్ రివ్యూ..

అనుష్క శెట్టి, న‌వీన్ పొలిశెట్టి నటించిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' మూవీ వచ్చేసింది. మరి మూవీ ఎలా ఉందో..

Anushka Shetty Naveen Polishetty Miss Shetty Mr Polishetty Twitter Review

Miss Shetty Mr Polishetty Review : అనుష్క శెట్టి (Anushka Shetty), న‌వీన్ పొలిశెట్టి (Naveen Polishetty) హీరోహీరోయిన్లుగా నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై వంశీ, ప్ర‌మోద్‌లు నిర్మించిన ఈ మూవీని కొత్త దర్శకుడు పి.మ‌హేష్ బాబు డైరెక్ట్ చేశాడు. నేడు ఈ చిత్రం ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. ఆల్రెడీ మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రాన్ని చూసి ఫస్ట్ ఆడియెన్ గా తన రివ్యూని ఇచ్చేశాడు. సినిమా 100% ఆడియన్స్ ని నవ్వుల బాట పట్టిస్తారనటంలో సందేహం లేదంటూ అని చెప్పి మూవీ పై మంచి బుజ్ ని క్రియేట్ చేశాడు. మరి థియేటర్ లో ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు అలరించిందో ట్విట్టర్ రివ్యూ ద్వారా చూసేయండి.

Vaishnavi Chaitanya : ఆ ఇద్దరు హీరోల సినిమా ఛాన్స్ అందుకున్న వైష్ణవి.. నిజమేనా..?

ట్రెండింగ్ వార్తలు