Life Sentence : 12 మంది బాలికలపై అత్యాచారం చేసిన యువకుడికి యావజ్జీవ కారాగార శిక్ష

8 ఏళ్ల విచారణ తర్వాత శిక్ష విధించింది. 12 మంది మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడిన హాస్టల్ ట్యూటర్ హరీశ్‌పై 2014 జనవరి 3న పెద్దవూర పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

young man raped 12 girls : నల్లగొండ జిల్లాలో కామాంధుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది జిల్లా కోర్టు. 8 ఏళ్ల క్రితం పెద్దవూరలో 12 మంది బాలికలపై హరీశ్‌ నాయక్‌ అత్యాచారం చేసినట్టు నల్లగొండ జిల్లా కోర్టు నిర్ధారించింది. 8 ఏళ్ల విచారణ తర్వాత శిక్ష విధించింది. 12 మంది మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడిన హాస్టల్ ట్యూటర్ హరీశ్‌పై 2014 జనవరి 3న పెద్దవూర పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

ట్రెండింగ్ వార్తలు