Kushboo: ఆసుపత్రిలో నటి కుష్బూ.. త్వరలో కోలుకోవాలంటూ ఫ్యాన్స్ ట్వీట్లు!

అలనాటి స్టార్ హీరోయిన్ హీరోయిన్ కుష్బూ.. అనారోగ్య సమస్యలతో హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యినట్లు తెలుస్తుంది. తమిళ, తెలుగుతో పాటు పలు భాషల్లో నటించిన కుష్బూకి.. తమిళనాట ఏకంగా గుడి కట్టించుకునే అంత అభిమానం సంపాధించుకుంది. ప్రస్తుతం సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.

Kushboo: అలనాటి స్టార్ హీరోయిన్ హీరోయిన్ కుష్బూ.. అనారోగ్య సమస్యలతో హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యినట్లు తెలుస్తుంది. తమిళ, తెలుగుతో పాటు పలు భాషల్లో నటించిన కుష్బూకి.. తమిళనాట ఏకంగా గుడి కట్టించుకునే అంత అభిమానం సంపాధించుకుంది. ప్రస్తుతం సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.

Kushboo : రండి..చూడండి..నేర్చుకోండి అనేమాట టీఆర్ఎస్ కే వర్తిస్తుంది మాకు కాదు : బీజేపీ నేత కుష్బూ

సినీ నటిగానే కాదు, రాజకీయవేత్తగా కూడా ఆమె సేవలు అందిస్తూ వస్తుంది. ప్రస్తుతం తమిళనాడు బీజేపీ మహిళా నేత కార్యదర్శిగా వ్యవహరిస్తోంది. అయితే గత కొంతకాలంగా ఆమె వెన్నుముక్క సమస్యతో బాగుపడుతూ వస్తుంది. ఈ క్రమంలో ట్రీట్మెంట్ కోసం ఇటీవల హాస్పిటల్ అడ్మిట్ అయ్యింది.

ఈ విషయాన్ని నటి కుష్బూ ట్విట్టర్ వేదికగా తెలియజేస్తూ.. “వెన్నుముక్క సమస్యతో ఆసుపత్రిలో చేరాను. ఒకటి రెండు రోజుల్లో మళ్ళీ తిరిగి వచ్చేస్తా, విధుల్లో పాలుపంచుకుంటా. అందరకి విజయదశమి శుభాకాంక్షులు” అంటూ హాస్పిటల్ లో దిగిన సెల్ఫీని పోస్ట్ చేస్తూ ట్వీట్ చేసింది. ఆ వార్త విన్న అభిమానులు త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్లు చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు